అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొదటి దశ పోలింగ్ కొనసాగుతున్న విషయం విదితమే. శనివారం పోలింగ్ ప్రారంభం కాగా మోదీ ఆయా రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని, భారీ స్థాయిలో ఓట్లు వేయాలని కోరారు. ఈ మేరకు మోదీ వేర్వేరుగా ట్వీట్లు చేశారు.
అస్సాంలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ఓట్లు వేయండి. యువత ఓటు వేసేందుకు ముందుకు రావాలని మోదీ అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లోనూ మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరపాలని అన్నారు.
అస్సాంలో మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ ప్రస్తుతం ఉన్న అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా గెలవాలని, అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక బెంగాల్ లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మోదీ ఆయా రాష్ట్రాల ప్రజలకు ఓట్లు భారీగా వేయాలని పిలుపునిచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…