దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీవ్రస్థాయిలో ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటుంది.ప్రస్తుతం ఉన్న ఈ విపత్కరమైన పరిస్థితులలో ఆక్సిజన్ కొరత ఏర్పడి ఆక్సిజన్ సిలిండర్లు లేనప్పుడు నెబ్యులైజర్ ను వాడవచ్చు అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
ఆక్సిజన్ సిలిండర్ లేనప్పుడు నెబ్యులైజర్ ఏవిధంగా ఉపయోగించుకోవాలో చెబుతూ డా. అలోక్ సేథి అనే మెడికల్ ప్రాక్టీషనర్ ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితేప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నప్పటికీ దీనివల్ల ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నెబ్యులైజర్ కేవలం ఆస్తమా వల్ల ఊపిరి సరిగా ఆడని వారు ఈ పరికరాన్ని ఉపయోగించడం వల్ల వాయునాళాలు ఏర్పడిన అడ్డంకులను తొలగించి శ్వాస క్రియకు ఆటంకం లేకుండా కలుగజేస్తాయి. అంతే కానీ మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు నెబ్యులైజర్ ఆక్సిజన్ అందించదని ఈ విధంగా నెబ్యులైజర్ వాడటం వల్ల అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…