ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 9 నెలల కిందట ఓ మహిళా సీఐడీ ఆఫీసర్ సడెన్‌గా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఎటు వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె సడెన్ గా ఓ ఆలయం బయట పువ్వులు అమ్ముకుంటూ కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
చత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో మహావీర్ నగర్‌లో ఉంటున్న అంజనా సాహిస్ సీఐడీ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. 9 నెలల కిందట ఆమెను రాయ్‌పూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే ఆమె సడెన్‌గా కనిపించకుండా పోయింది. పోలీస్ అధికారులకు ఆమె ఎటు వెళ్లిందో, ఎక్కడ ఉంటుందో తెలియలేదు.
అయితే ఆమె ఏటీఎం లావాదేవీలను వారు ఇటీవల చెక్ చేశారు. దీంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. అక్కడ ఆమె ఆలయం వద్ద బయట పువ్వులు అమ్ముకుంటోంది. దీంతో ఆమెను అలా చూసి పోలీసులు షాకయ్యారు. వారు ఆమె దగ్గరకు వెళ్లి మళ్లీ డ్యూటీలో చేరాలని అడిగారు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. తన వృత్తి ఇదేనని, తాను పోలీస్ ఆఫీసర్ కానని, తాను రాలేనని చెప్పింది. అధికారులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. దీంతో ఆమె ఆలయం వద్దే ఉండసాగింది. అయితే ఆమెకు ఏమై ఉంటుంది ? ఎందుకు అలా ప్రవర్తిస్తోంది ? ఎవరికీ అంతుబట్టడం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…