దేశంలో కోవిడ్ రెండో వేవ్ ప్రభావం తగ్గుతున్న విషయం విదితమే. ఈ నెలాఖరు వరకు రెండో వేవ్ పూర్తిగా అంతమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజువారీ కేసుల సంఖ్య 50వేలకు చేరుకుంది. అయితే కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఐఐటీ కాన్‌పూర్ బయట పెట్టిన నివేదిక ప్రకారం కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని వెల్లడించారు.
దేశంలో కోవిడ్ మూడో వేవ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో వచ్చేందుకు అవకాశం ఉందని ఐఐటీ కాన్‌పూర్‌కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఇప్పటికే చాలా మంది నిపుణులు అక్టోబర్‌లో మూడో వేవ్ వస్తుందని అంటున్నారు. దీనికి తోడు తాజా నివేదిక కూడా ఒక నెల అటు ఇటుగా అక్టోబర్ వరకు కోవిడ్ మూడో వేవ్ వస్తుందని అంచనా వేసింది. దీంతో అప్పటి వరకు కోవిడ్ మూడో వేవ్ కచ్చితంగా వస్తుందని తెలుస్తోంది.
అయితే కొందరు మాత్రం మరో 4-5 వారాల్లోనే కోవిడ్ మూడో వేవ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. కానీ మెజారిటీ నిపుణులు మాత్రం అక్టోబర్‌లోనే మూడో వేవ్ వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలను కోవిడ్ నుంచి రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…