భార‌త‌దేశం

మళ్లీ పంజా విసురుతున్న బర్డ్ ఫ్లూ..100 పక్షులు మృతి..!

గత కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ కారణంగా వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో చికెన్ ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం చికెన్ ధరలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో మరోసారి బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది.

హిమాచల్ ప్రదేశ్ లోని పాంగ్ డాంగ్ సరస్సు వద్ద గత రెండు వారాల వ్యవధిలో 100కు పైగా వలస పక్షులు మృత్యువాత పడ్డాయి.జనవరిలో ఈ మహమ్మారి వల్ల దాదాపు 50 వేల పక్షులు మృత్యువాత పడగా, ఫిబ్రవరిలో వ్యాధి వ్యాప్తి తగ్గినప్పటికీ ప్రస్తుతం మరోసారి విజృంభిస్తోంది. మార్చి 25 నుంచి బర్డ్ ఫ్లూ సెకండ్ వేవ్ కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం పక్షులలో హెచ్5ఎన్1 రకం వైరస్ రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్ గా మారడంతో ఈ వ్యాధి మరోసారి విజృంభిస్తోందని, పక్షులలో ఈ విధంగా రెండు కొత్త స్ట్రెయిన్ లక్షణాలను గుర్తించినట్లు భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్  శాస్త్రవేత్తలు తెలియజేశారు.

Share
Sailaja N

Recent Posts

Gold Price Today : బంగారం కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గుతున్న ధ‌ర‌లు..!

Gold Price Today : ఈమ‌ధ్య‌కాలంలో బంగారం ధ‌ర‌లు ఎలా పెరిగాయో అంద‌రికీ తెలిసిందే. ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోయాయి. అయితే…

Tuesday, 14 May 2024, 8:20 AM

Black Coffee Health Benefits : రోజూ ఉద‌యాన్నే బ్లాక్ కాఫీ తాగితే క‌లిగే 10 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Black Coffee Health Benefits : ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు.…

Monday, 13 May 2024, 7:08 PM

Actress Rakshitha : ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ ఈమె.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Actress Rakshitha : హీరోలు చాలా కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. కానీ హీరోయిన్లు అలా కాదు. హ‌వా…

Monday, 13 May 2024, 12:39 PM

White To Black Hair : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. తెల్ల‌గా ఉన్న మీ వెంట్రుక‌లు చిక్క‌గా న‌ల్ల‌గా మారుతాయి..!

White To Black Hair : ఇంత‌కు ముందు రోజుల్లో అంటే వృద్ధాప్యం వ‌చ్చాకే జుట్టు తెల్ల‌బ‌డేది. కానీ ఇప్పుడు…

Monday, 13 May 2024, 7:56 AM

Faluda : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ఫ‌లూదా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Faluda : మండుతున్న ఎండ‌ల‌కు చాలా మంది చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. చాలా మంది చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతుంటారు. వాటిల్లో…

Sunday, 12 May 2024, 7:23 PM

Late Dinner Side Effects : రాత్రి 9 గంట‌ల త‌రువాత భోజ‌నం చేస్తున్నారా.. మీ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

Late Dinner Side Effects : రోజూ మ‌న‌కు అన్ని పోష‌కాల‌తో కూడిన ఆహారం ఎంత అవ‌స‌ర‌మో.. ఆ ఆహారాన్ని…

Sunday, 12 May 2024, 5:35 PM

Baingan Pulao : వంకాయ‌ల‌తో క‌మ్మ‌ని పులావ్‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Baingan Pulao : వంకాయ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు.…

Sunday, 12 May 2024, 11:48 AM

Akira Nandan : అకీరా నందన్ వ‌చ్చేస్తున్నాడు..? సినిమాల్లో ఎంట్రీ క‌న్‌ఫామ్‌..? పేరు ఇదే..?

Akira Nandan : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎంత పేరు ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న…

Saturday, 11 May 2024, 8:08 PM