Success : జీవితంలో ప్రతి ఒక్కరూ రోజూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. ఏ పని చేసినా సరే ఎవరైనా సరే తాము చేసే పనిలో విజయం సాధించాలని కోరుకుంటుంటారు. అయితే విజయం అనేది అంత సులభంగా వరించదు. అందుకు కొంత లక్ కూడా కలసి రావల్సి ఉంటుంది. కానీ కొందరికి అన్నీ ఉన్నా విజయం సాధించలేకపోతుంటారు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా చేయడం వల్ల లక్ కలసి వస్తుంది. దైవం ఆశీస్సులు ఉంటాయి. చేసే పనిలో తప్పక విజయం సాధిస్తారు. మరి అందుకు ఏం చేయాలంటే..
మీరు ఏదైనా వ్యాపారంలో విజయం సాధించాలని చూస్తున్నా లేదా ఏదైనా పనిలో లక్ కలసి రాక ఓటమి పాలవుతున్నా.. ఇంట్లో రోజూ కొబ్బరికాయతో పూజ చేయండి. మీ ఇష్ట దైవానికి పూజ చేసిన అనంతరం కొబ్బరికాయ కొట్టండి.
తరువాత ఇంటి నుండి బయలుదేరి వెళ్లి కొబ్బరి తోటలో ఎర్రని పువ్వును పూజించండి. మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ పువ్వును మీతో తీసుకెళ్లండి. అప్పుడు మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మీ చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. మీరు చేసే పనిలో తప్పక విజయం సాధిస్తారు. లక్ కలసి వస్తుంది. మీ చుట్టూ ఉండే సానుకూల శక్తుల నుంచి మీకు ఆశీస్సులు లభిస్తాయి. చేసే ఏ పనిలో అయినా సరే విజయం సాధిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…