Symbol : మీ అర‌చేతిలో ఇలా గుర్తు ఉందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Symbol : మన దేశంలో జాతకాల మీద, సెంటిమెంట్స్ మీద‌ నమ్మకం ఉండేవారు చాలామందే వుంటారు. ఒక్కొక్కరు ఒక్కో జాతకం, జ్యోతిషం నమ్ముతారు. పూర్వకాలంలో నాడీజాతకం బాగా ప్రాముఖ్యత పొందింది. చేతి నాడి పట్టుకుని వర్తమాన, భవిష్యత్తు కాలాలను జ్యోతిష్యులు వెల్లడించే వారు.  ప్రస్తుతం హస్తరేఖలను బట్టి జీవితం ఉంటుందని కూడా అంటున్నారు. మీ రెండు అర చేతులను ఓ సారి చూసుకుంటే మధ్యలో అనేక రేఖలు కనిపిస్తాయి. హస్తసాముద్రికం ప్రకారం,ఈ రేఖలు, చిహ్నాలు వ్యక్తి స్వభావం, విద్య, వృత్తి, ఆర్థిక, వైవాహిక జీవితం గురించి తెలియజేస్తాయి. అలాగే కొన్ని గీతలు, చిహ్నాలు ఉండటం వ్యక్తి యొక్క అదృష్టాన్ని కూడా సూచిస్తుంది.

హస్తసాముద్రికం ప్రకారం కొన్ని  అరుదైన గీతలు చాలా తక్కువ మంది వ్యక్తుల చేతుల్లో కనిపిస్తాయి. ఈ గీతలు కలిగి ఉన్న వ్యక్తులు వారి జీవితంలో గొప్ప అభివృద్ధిని సాధిస్తారని నమ్ముతారు. ఎప్పుడైనా మీ చేతిలో రేఖలపై X ఆకారం వంటి గీతలు గమనించారా..? దీని వలన మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చేతులపై రెండు గీతల మధ్య స్పష్టమైన X ఆకారం వంటి గీతలు ఉన్నవారిని సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులుగా పిలుస్తారు. ఎక్కడ చేయి పెడితే అక్కడ బంగారం పుడుతుందని, వారు అన్ని కార్యకలాపాలలోనూ విజయం సాధిస్తార‌ని నమ్మకం.  అలాంటి వ్యక్తులకు పదునైన మనస్సు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఏ విషయమైనా తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది.  అలాగే వారు ఏదైనా పనిని చాలా సులభంగా నేర్చుకోగలరు.

Symbol

అంతేకాకుండా తమ కెరీర్‌లో ఆశించిన స్థానాన్ని సాధించగలరు. మరోవైపు రెండు అరచేతులపై x ఆకారం గీతలు ఉన్న వ్యక్తి సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టిస్తారు. మరణం తర్వాత కూడా అందరిలోనూ గొప్పగా  గుర్తింపు తెచ్చుకుంటారు. దీంతోపాటు ఇలాంటి వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ట‌. ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. ధనం, ఆరోగ్యం అన్నీ క‌లుగుతాయ‌ట‌.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM