Hyper Adi : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు హైపర్ ఆది. అద్భుతమైన స్కిట్స్‌తో ప్రేక్షకులని అలరిస్తున్న హైపర్ ఆది తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలు చేస్తున్నాడు. ఆయనకి ఉన్న క్రేజ్ దృష్ట్యా పలు ఈవెంట్స్‌కి, స్పెషల్ ప్రోగ్రామ్స్ కి కూడా ఆహ్వానిస్తుంటారు.
ఇటీవల బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్‌కి పోలీస్‌గా వచ్చిన ఆది.. కంటెస్టెంట్స్‌పై ఇన్వెస్టిగేషన్ అంటూ కామెడీతోపాటు సెటైర్లు కూడా వేశాడు. చురకలు వేస్తూ కామెడీ పండిస్తూ మస్త్ ఎంటర్‌టైన్ చేశాడు. ఏకంగా మూడు గంటలకు పైగానే సాగిన దసరా ఈవెంట్‌లో ఎవరికి వాళ్లు తమ పాత్రను బాగానే పోషించారు. హైపర్ ఆది మాత్రం అందులో సింహభాగం తీసుకున్నాడు. 25 నిమిషాల పాటు సాగిన హైపర్ ఆది ఎపిసోడ్ బాగానే పేలింది.
తక్కువ టైంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆది ఒక్క స్కిట్‌కి గానూ రూ.లక్షల్లో అందుకుంటాడని, దీన్ని బట్టి ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు సినిమాలు, మరోవైపు షోస్‌తో రెండు చేతులా సంపాదిస్తున్నాడని అంటున్నారు. సొంత ఊర్లో ఇప్పటికే సుమారు 16 ఎకరాలు కొన్న ఆది తాజాగా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…