Hero : లెజెండరీ నిర్మాత రామానాయుడు దగ్గుబాటి సినీ వారసుడిగా వెంకటేష్ వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. నటన పరంగా ఎన్నో ఘన విజయాలను అందుకుని విక్టరీ హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు వెంకటేష్. ఆయన కెరీర్లో రాజా, గణేష్, సూర్యవంశం, కలిసుందాం రా.. వంటి ఎన్నో చిత్రాలతో ఘన విజయాన్ని అందుకున్నారు.
కానీ అందరూ మొదటిగా వెండితెరకు వెంకటేష్ పరిచయమైంది కలియుగ పాండవులు చిత్రంతో అని అనుకుంటారు. కలియుగ పాండవులు సినిమా వెంకటేష్ మొదటి సినిమా కాదు. ఈ సినిమా కన్నా ముందుగా వెంకటేష్ ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ప్రేమ్ నగర్ అనే సినిమాలో వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.
ప్రేమ్ నగర్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించమని డి.రామానాయుడు.. వెంకటేష్ ను అడిగారట. ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే వెయ్యి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తానని రామానాయుడు వెంకటేష్ కు చెప్పడంతో వెంటనే సరే అని వెంకటేష్ ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత 1986 లో కలియుగ పాండవులు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా ఖుష్బూ నటించారు.
అయితే అప్పటిలో ఖుష్బూ తండ్రికి ఆమె తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదు. కానీ అప్పట్లో శ్రీదేవి, జయప్రద రాఘవేంద్ర రావు సినిమాలు చేస్తూ హిట్ ను అందుకున్నారు. అప్పటికే వీరు సీరియల్ హీరోస్ తో నటించడంతో యంగ్ హీరో వెంకటేష్ సరసన వీరు అంతగా బాగుండరు అనే ఉద్దేశంతో ఎలాగైనా ఖుష్బూతోనే కలియుగ పాండవులు అనే సినిమా చేయాలని అనుకున్నారు. 1986 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…