Actress : చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా, ఎప్పుడైనా మధురమే. మన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాల్లో బాల్యస్మృతులు ఒకటి. మన చిన్ననాటి ఫోటోస్ చూసి తెగ మురిసిపోతుంటాం. అలాగే మనం ఫాలో అయ్యే, ఆరాధించే సెలబ్రెటీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ? ఒకప్పుడు ఎలా ఉండేవారు.. అని మనకు అనిపిస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడూ కొంతమంది సెలబ్రెటీస్ రేర్ పిక్స్, చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నప్పటి ఫోటోస్ చూసి హీరో హీరోయిన్లను గుర్తించేందుకు నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తుంటారు.
తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కు సంబంధించిన ఓ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన ఫోటోలో తల్లి ఒడిలో నుంచి ఫోటోగ్రాఫర్ పై కోపంతో కొట్టేందుకు చేయి లేపిన ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ పాత్రలైనా.. అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తూ.. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. గతేడాది వరుస బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది. ఇప్పటికైనా ఈ చిన్నారి ఎవరో గుర్తొచ్చిందా..?
అమాయకపు చూపులతో.. ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి తెలుగు చిత్రపరిశ్రమలో ఫేమస్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా సినిమాతో వెండితెరకు పరిచయమైంది ప్రియాంక. తొలి సినిమానే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి హిట్ కొట్టేసింది. ఆ తర్వాత తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, గమనం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. గత కొంతకాలంగా ఈ అమ్మడు నుంచి ఎలాంటి మూవీ అప్‌డేట్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…