Viral Video : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా అనేది ఎంతో మందికి పాపులర్ అయ్యేందుకు ఒక ప్లాట్‌ఫామ్‌గా మారింది. అందులో తమ డ్యాన్స్ వీడియోలతోపాటు ఇతర టాలెంట్‌లను కూడా చూపిస్తున్నారు. ఇక సినిమాల్లోని పాటలకు అచ్చు గుద్దినట్లు డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఇలాంటి అనేక వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక కొందరైతే చాలా వెరైటీగా డ్యాన్స్‌లు చేస్తూ పాపులర్ అవుతున్నారు. అంతేకాదు.. ఫాలోవర్స్‌ను కూడా పెంచుకుంటున్నారు. ఇక కొందరు ఈ వీడియోల్లో అంద చందాలను జోడించి మరీ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
చాలా మంది సోషల్ మీడియాలో ఓ వైపు పాపులర్ అవడంతోపాటు డబ్బును కూడా సంపాదిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ అయి ఓ వైపు బుల్లితెరపై.. మరో వైపు కొందరు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది యువతులు ఇలా చేస్తున్నారు. తమ టాలెంట్‌కు తోడు అందాలను చూపిస్తూ రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది.

చిన్న చిన్న డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తూ డ్యాన్స్ వీడియోలు చేస్తూ మైమరిపిస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఓ యువకుడు, యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. తళపతి విజయ్ నటించిన బీస్ట్ మూవీలోని అరబిక్ కుత్తు సాంగ్ కి మ్యాచింగ్ డ్రెస్ లో డ్యాన్స్ అదరగొట్టారు. అమ్మాయి నడుమందాలను చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది. సూపర్బ్.. బ్యూటీఫుల్.. నైస్ జోడీ లవ్ యూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతున్నారు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
View this post on Instagram