Ghani Movie : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం.. గని. ఈ మూవీ ఈ నెల 8వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ కొర్రపాటి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు రచయిత కూడా ఆయనే కావడం విశేషం. ఇక ఈ మూవీలో వరుణ్ తేజ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటించింది.
అయితే గని డిజిటల్ హక్కులను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా సొంతం చేసుకుంది. కనుక ఆహాలో గని మూవీ స్ట్రీమ్ కానుంది. దీన్ని ఏప్రిల్ 29వ తేదీన ఆహాలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇదే గనక జరిగితే చాలా తక్కువ వ్యవధిలో సినిమా ఓటీటీలోకి వచ్చినట్లు అవుతుంది.
ఇక గనికి సంబంధించి ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌తోపాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ మూవీలో ఉపేంద్ర, జగపతి బాబు, నదియా, సునీల్‌శెట్టి, నవీన్ చంద్రలు కీలకపాత్రల్లో నటించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దలు ఈ మూవీని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…