Gangubai : ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన తాజా చిత్రం.. గంగూబాయి కతియవాడి. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గంగూబాయి మూవీలో అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించారు. ఈ మూవీని ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సంజయ్ లీలా భన్సాలి, డాక్టర్ జయంతిలాల్ గదాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. దీన్ని ప్రఖ్యాత 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించనున్నారు.
1960లలో కామటిపుర అనే ఏరియాలో అత్యంత శక్తివంతమైన మహిళగా పేరుగాంచి గంగూబాయి అనే మహిళ జీవితం ఆధారంగా గంగూబాయి కతియవాడి మూవీని తెరకెక్కించారు. క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో ఇమ్రాన్ హష్మి కూడా కీలకపాత్రలో నటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…