India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

ఎన్టీఆర్ కు అత్తగా నటించమని త్రివిక్రమ్ అడిగితే లయ ఏమ‌ని స‌మాధానం చెప్పిందో తెలుసా.. షాక‌వుతారు..

Editor by Editor
Tuesday, 1 November 2022, 1:37 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటించమని స్వయంగా త్రివిక్రమే సంప్రదించినా ఒకప్పటి నటి యాక్సెప్ట్ చేయకపోవడం విశేషం. ఇంతకీ త్రివిక్రమ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయని నటి ఎవరనుకున్నారు.. లయ.. ఆవిడ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటంటే..

అజ్ణాతవాసి ఫ్లాప్ తో త్రివిక్రమ్, జూనియర్ ఎన్‌టీఆర్‌ ల కాంబినేషన్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో ఉన్నారు త్రివిక్రమ్. అందుకే ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులేశాడు. అందులో భాగంగానే ఒకప్పటి పరిచయంతో నటి లయను సంప్రదించారట. వీరిద్దరికీ ఎప్పుడు పరిచయం అంటే లయ మొదటి సినిమా స్వయంవరంకి త్రివిక్రమే రచయిత. లయని ఎన్టీఆర్ కి అత్తగా నటించాలని కోరారట త్రివిక్రమ్.

do you know why laya not acted in jr ntr aravinda sametha film స్వయంవరం సినిమాతో టాలివుడ్ కి పరిచయమైన నటి లయ. తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. స్వయంవరం తర్వాత ప్రేమించు, టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్సమ్మలాంటి అనేక సినిమాల్లో నటించింది. పెళ్లి చేసుకుని భర్తతో అమెరికా వెళ్లిపోయింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది. ఇద్దరు పిల్లలు, భర్తతో హాయిగా కుటుంబ జీవితాన్ని గడుపుతుంది. హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవ్వడం, మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం సర్వసాధారణం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు మంచి పాత్ర రావాలని కోరుకుంటారు. త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కంటే పెద్ద ఛాన్స్ ఏముంటుంది. కానీ లయ త్రివిక్రమ్ సినిమాలో నటించనని చాలా సున్నితంగా చెప్పేసింది.

డైరెక్టర్ గారు.. నా వయస్సెంతో తెలుసా..? ఇలాంటి క్యారెక్టర్లు ఇస్తే ఎలా చేయగలను.. నాకు సినిమాల్లో బాగా గ్యాప్ వచ్చింది. ఒకవేళ సినిమాల్లో నటించినా మంచి క్యారెక్టర్ చేయాలి కానీ ఈ అత్త క్యారెక్టర్ ఏంటని ప్రశ్నించిందట లయ. దీంతో త్రివిక్రమ్ బిక్క ముఖం వేశారట. ఇప్పటికే నదియా, ఖుష్భూ లాంటి హీరోయిన్లతో సినిమాలు చేసినట్లు త్రివిక్రమ్ లయ దృష్టికి తీసుకెళ్ళారట. అదంతా నాకు తెలుసు.. కానీ నేను మీరు చెప్పే క్యారెక్టర్లో అస్సలు నటించలేను. దయచేసి క్షమించడంటూ సున్నితంగా త్రివిక్రమ్ రిక్వెస్ట్‌ను తోసిపుచ్చిందట లయ. అందుక‌నే ఆమె అర‌వింద స‌మేత మూవీలో న‌టించ‌లేదు.

Tags: aravinda samethaJr NTRLayaTrivikram Srinivas
Previous Post

Viral Video : నిప్పుతో విన్యాసం చేయ‌బోయాడు.. గ‌డ్డం త‌గ‌ల‌బ‌డింది.. వైర‌ల్ వీడియో..

Next Post

దీపం ఇలా వెలిగిస్తే.. సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి..

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.