India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Hyper Aadi : హైప‌ర్ ఆది ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా ?

Mounika by Mounika
Saturday, 13 August 2022, 7:34 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Hyper Aadi : మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది వర్ధమాన నటులకు అవకాశం దక్కింది. జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి  ప్రత్యేకమైన పంచ్ డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దేశ విదేశాల్లో కూడా జబర్దస్త్ షో కమెడియన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారు చేసే స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, చలాకి చంటి, షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ కోవకు చెందినవాడే హైపర్ ఆది. సరైన టైమింగ్ లో పంచ్ డైలాగులు వేస్తూ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. కొంతకాలంగా హైపర్ ఆది టీం లీడర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మల్లెమాల వారు నిర్వహించే జబర్దస్త్ షోతో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా హైపర్ ఆది తన స్కిట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

do you know Hyper Aadi income per year
Hyper Aadi

ఇప్పుడు హైపర్ ఆది మీద ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటు జబర్దస్త్, ఇటు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలలో పాల్గొని మల్లెమాల సంస్థ నుంచి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆది జబర్దస్త్ లోకి రాకముందు బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడ‌ట. ఆది బీటెక్ చదువుకునే టైంలో రూ.20 లక్షల వరకు అప్పు చేశాడ‌ని ఒక ఇంటర్వ్యూ ద్వారా గుర్తు చేసుకున్నాడు.

అప్పులు తీర్చడానికి నాన్న మూడు ఎకరాల పొలం అమ్మేశాడు అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా రెండు చేతులతో లక్షల రూపాయ‌ల‌ను సంపాదిస్తూ కోట్ల ఆదాయాన్ని వెనకేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆది తన సొంత ఊరిలో 16 ఎకరాల పొలం, హైదరాబాద్ లో ఒక మంచి ఇల్లు కొన్నాడని వార్తలు కూడా ప్రసారం అవుతున్నాయి. దీంతో ఆది రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే సుడిగాలి సుధీర్‌, ఆది వంటి వారు అంద‌రూ నెల నెలా రూ.ల‌క్ష‌ల్లో సంపాదిస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏడాదికి ఆది సుమారుగా రూ.1 కోటికి పైగానే సంపాదిస్తున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Tags: hyper aadi
Previous Post

MP Gorantla Madhav : ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో అస‌లైందేన‌ట‌.. సాక్ష్యం ఇదే..

Next Post

DJ Tillu : డీజే టిల్లు – 2 లో రాధికా ప్లేస్‌లో ఎంట్రీ ఇస్తున్న మళ‌యాళం బ్యూటీ ఎవరో తెలుసా..?

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.