Actress : ఈ టాప్ హీరోయిన్లు సర్జరీల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..!

Actress : సినిమాల్లో హీరోయిన్లను చూడంగానే ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడే భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్యల‌ లాగా కనిపిస్తారు. సినిమాల్లో హీరోయిన్లు కొంతమంది మేకప్ వేసి అందంగా కనిపిస్తే కొంతమంది మాత్రం సహజంగానే అందంగా ఉంటారు. హీరోయిన్లు ఇంత అందంగా ఎలా పుట్టారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ల అందం వెనుక కోట్లు ఖర్చుపెట్టి చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు ఎన్నో ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. ప్లాస్టిక్ సర్జరీలతో తమ అందాన్ని రెట్టింపు చేసుకున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.

ఏం మాయ చేశావే సినిమా చూస్తుంటే.. అచ్చం పక్కింటి అమ్మాయిలాగా కనిపించేది సమంత. కాస్త స్టార్ హీరోయిన్ గా కాగానే సమంత‌ లుక్కు మొత్తం మారిపోయింది. ఇంత మార్పు రావడానికి సామ్ ప్లాస్టిక్ సర్జరీ కారణంగా తెలుస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ కోసం సమంత ఏకంగా రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టిందట. శ్రీదేవిని చూడగానే అతిలోక సుందరిని చూస్తున్నట్టు ఉంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది అన్న విషయం చాలామందికి తెలియదు. శ్రీదేవి ముక్కు సర్జరీ కోసం ఆ రోజుల్లోనే కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టిందట.

Actress

సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష సైతం ముక్కు సర్జరీ కోసం మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. శ్రియాని చూస్తుంటే అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. పెళ్లయి పిల్లలు పుట్టినా చెక్కుచెదరని అందం ఈ అమ్మడి సొంతం. కానీ శ్రియ కూడా తన పెదాల సర్జరీ కోసం మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టింద‌ట‌. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఆసిన్ సైతం లిప్ సర్జరీ కోసం కోట్ల రూపాయల‌ను ఖర్చు పెట్టిందట.

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార లైపోసెక్షన్ తోపాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. ఇక దీని కోసం నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగు ప్రేక్షకుల జేజమ్మ లావు తగ్గడానికి లైపోసక్షన్ చేయించుకుందట. ఈ విషయంపై స్వీటీ ఎప్పుడూ స్పందించలేదు కానీ సర్జరీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట. టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్లో రాణిస్తున్న తాప్సీ తన ముక్కు సర్జరీ కోసం రూ.1.5 కోట్ల వరకు ఖర్చు పెట్టిందట. టాలీవుడ్ చందమామగా గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ ముక్కు సర్జరీ కోసం రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న కార్తీక ముక్కు సర్జరీ కోసం కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు స‌మాచారం.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM