Ala Vaikunthapurramuloo : అల్లు అర్జున్ తన సినిమా కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన మూవీలను చేశాడు. వాటిల్లో అల వైకుంఠపురములో మూవీ ఒకటి. ఈ మూవీ 2020లో సంక్రాంతికి రిలీజ్ అయింది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా ఇందులోని పాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీలో చాలా వరకు కథ ఒక పెద్దింట్లో కొనసాగుతుంది. అందులో టబు అల్లు అర్జున్ తల్లిగా యాక్ట్ చేసింది. ఇక వారి ఇంటి పేరే వైకుంఠ పురం. అయితే వాస్తవానికి ఈ ఇల్లు ఎవరిది.. అనే విషయం చాలా మందికి తెలియదు.
అల వైకుంఠపురములో మూవీలో చూపించిన ఆ పెద్ద ఇల్లు ప్రముఖ న్యూస్ చానల్ ఎన్‌టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కుమార్తె రచన చౌదరి భర్తది. ఇక ఈ ఇంటి విలువ దాదాపుగా రూ.300 కోట్లు. ఈ ధర అప్పట్లో. ఇప్పుడు 2 ఏళ్లు గడిచిపోయాయి కనుక ధర ఇంకా పెరిగే ఉంటుంది. ఈ మూవీలో చాలా వరకు భాగాన్ని ఈ ఇంట్లోనే చిత్రీకరించారు.
సాధారణంగా హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఇలాగే ఉంటాయి. ఈ క్రమంలోనే నగరంలో ఉన్న అత్యంత ఖరీదైన ఇళ్లలో ఇదొకటని చెప్పవచ్చు. ఇక ఈ ఇంట్లో షూటింగ్ జరిగినప్పుడు అల్లు అర్జున్ ఈ ఇంటిని చూసి చాలా ఇష్టపడ్డాడట. ఇలాగే ఒక ఇల్లును కట్టుకోవాలని కూడా అనుకున్నాడట. మరి ఆయన కల నెరవేరిందో లేదో తెలియదు కానీ.. అల వైకుంఠపురములో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌లలో ఈ మూవీ ఒకటిగా నిలిచింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…