Neha Shetty : ఇటీవలి కాలంలో కుర్ర హీరోయిన్స్ హంగామా మాములుగా ఉండడం లేదు. ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారి వరుస అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు. కుర్ర హీరోలతో నటించి స్టార్ హీరోల పక్కన ఆడి పాడే అవకాశం కూడా దక్కుతోంది. ఈ జాబితాలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి తప్పక ఉంటుంది. నేహా శెట్టి ముందుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. దాని తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన గల్లీ రౌడీ అనే చిత్రంలో చేసింది. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది. ఇక తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్‌గా డీజే టిల్లు ఆఫర్ తన ముందుకు వచ్చింది.
డీజే టిల్లు సినిమాతో సినిమాతో నేహా శెట్టి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా పుట్టుమచ్చల ఎపిసోడ్‌తో నేహా శెట్టి ఎక్కువగా ఫేమస్ అయింది. ఇక సినిమాలోనూ నేహా శెట్టి పర్ఫామెన్స్ చూసి అందరూ ఫిదా అయ్యారు. తన అంద చందాలతో మతులు పోగొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నేహా శెట్టి తాజాగా తన గ్లామర్ షోకి తెరలేపింది. నేహా చేసిన ఫోటోషూట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
బ్లూ చీరలో తన అందాలను అంతా బహిర్గతం చేస్తూ ఆకట్టుకునేలా ఉంది. మేకప్ నుండి జుట్టు వరకు నేహా చాలా అందంగా కనిపించింది. నేహా శెట్టిని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం తప్పక ఉందంటూ జోస్యాలు చెబుతున్నారు. ప్రస్తుతం నేహా ఓ పెద్ద సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆ అవకాశం వస్తే స్టార్ హీరోయిన్‌గా మారే అవకాశం ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…