Disha Patani : లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటించి మెప్పించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది దిశా పటాని. ఆ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. బాలీవుడ్‌లోనే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎమ్‌ఎస్ ధోనీ, భాగీ సిరీస్ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే దిశా తన హాట్ ఫొటోలు, ఫోజులు, వీడియోలతో అభిమానుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది.
తాజాగా దిశా పటాని బికినీలో రెచ్చిపోయింది. సూర్య రశ్మి తన అందాలను తాకుతుండగా.. ఈ అమ్మడు తన క్యూట్‌నెస్‌తో మైమరచిపోయేలా చేసింది. దిశా అందాలకు కుర్రాళ్లు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఆమె పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దిశా పటాని ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన కరణ్ జోహార్ యాక్షన్ డ్రామా యోధా చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆమె నటించిన ఏక్ విలన్ 2 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. దిశా పటాని వెండి తెరపై కూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా ఉన్న ఈ సుందరి.. నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన అందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…