Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చాలా ఎనర్జిటిక్‌గా సాగుతోంది. పండుగల సందర్భంగా ఈ షో నిర్వాహకులు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దసరా సందర్భంగా మూడు గంటల పాటు సాగిన ఎపిసోడ్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దక్కింది. ఇక ఈ రోజు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
దీపావళి సందర్భంగా బిగ్ బాస్ మేకర్స్ సర్ ప్రైజ్ గెస్ట్స్ తో వీక్షకులను అలరించబోతున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండతో పాటు హీరోయిన్ శ్రియ, యాంకర్ సుమ, దివి, అవినాష్, అరియానా, గాయని కల్పన, సోహెల్, పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నారు.
నేటి సాయంత్రం ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సుమ.. నాగార్జునపై వేసిన పంచ్‌లు, కల్పన సింగర్స్‌ని ఉద్దేశించి పాడిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. ప్రోమోని బట్టి చూస్తుంటే దీపావళి సందర్భంగా చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ రోజు నామినేషన్ లో ఉన్న వారిలో లోబో హౌజ్ నుండి బయటకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…