Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5లో రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు సిరి-షణ్ముఖ్. వీరిద్దరి ప్రవర్తన ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. జంటపాముల మాదిరిగా వీరు చేస్తున్న రచ్చకు నెటిజన్స్ కోపోద్రిక్తులవుతున్నారు. తాజాగా హౌజ్‌లోకి వచ్చిన సిరి తల్లి కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తండ్రి లేని పిల్ల కదా అని షణ్ముఖ్ ఓ తండ్రిలా అన్నలా.. ఫ్రెండ్‌లా సిరికి హెల్ప్ చేస్తున్నాడు.. బాగా దగ్గరైపోతున్నాడు. దగ్గరకావడం మంచిదే కానీ.. హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదని సిరి తల్లి చెప్తుండగా.. హా ఓకే , రా.. అంటూ సిరి తన తల్లిని మాట్లాడనీయకుండా చేసింది. సిరి ప్రవర్తన అయితే ఎవరికీ నచ్చడం లేదు. శ్రీహాన్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకొని లోపల ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
అయితే శ్రీహాన్ ప్రతిసారి వారికి సపోర్ట్‌గా నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో.. సిరి తల్లికి ఎలా చెప్పాలో తెలియక అలా అనేసింది. పాపం వాళ్లు ఉంటున్న వాతావరణం అలాంటిది. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే ఓర్చుకోలేక అలా అనేశారు. ఆంటీ ఇలా అంటారని నేను కూడా ఊహించలేదు. దయచేసి ఆమెపై కోప్పడవద్దు. ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇక సిరి, షణ్నూల రిలేషన్‌ను నేను గౌరవిస్తాను అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీహాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…