Bigg Boss 5 : ప్రియుడిని చూసి ప‌శ్చాతాపం చెంది గుంజీలు తీసిన సిరి..!

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో సిరి ఒక‌రు. గేమ్ ప‌రంగా బాగానే ఆడుతున్నా కానీ ష‌ణ్ముఖ్ తో ఆమె ప్ర‌వ‌ర్తించే తీరే వివాదాస్ప‌దంగా మారుతోంది. ప్ర‌తిసారి హ‌గ్గులు ఇవ్వ‌డం, మీద మీద ప‌డ‌డం విమ‌ర్శ‌ల పాల‌య్యేలా చేసింది. రీసెంట్‌గా ఇంట్లోకి వ‌చ్చిన సిరి త‌ల్లి హ‌గ్గులు ఇవ్వ‌డం న‌చ్చ‌లేదంటూ డైరెక్ట్‌గా చెప్ప‌డంతో సిరి, ష‌ణ్ముఖ్‌ల ఫేస్ మాడిపోయింది. అయితే సిరి ప్రియుడు శ్రీహాన్ మాత్రం ఆమెకు స‌పోర్ట్‌గా ఉంటూనే ఉన్నాడు.

Bigg Boss 5

శ్రీహాన్‌ని స్టేజ్ మీద చూడగానే సిరి ముఖం చెల్లలేదు.. భోరున ఏడుస్తూ పశ్చాత్తాపపడింది. ఏమైంది సిరీ.. అని అడుగుతూ.. సృజనా వదిలేస్తున్నావా ? అంటూ సిరిని సూటిగానే అడిగేశాడు శ్రీహాన్. ఆ మాటతో సిరి.. కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా శ్రీహాన్‌కి క్షమాపణ చెబుతూ సిగ్గుతో గుంజీలు తీసింది. సిరి గుంజీలు తీస్తుంటే.. దేనికే ఏయ్ సిరి అని ఆపిన శ్రీహాన్.. గేమ్ బాగా ఆడు.. ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు.. నేను నిన్ను అర్ధం చేసుకున్నా.. అని చెబుతాడు.

నువ్ బయటకు రావాలనుకుంటే డోర్స్ ఉన్నాయి వాటిని ఓపెన్ చేస్తారు.. అంతే కానీ.. బాత్ రూంలోకి వెళ్లి గోడల్ని ఎందుకు బద్దలు కొడుతున్నావ్. మైండ్‌లో నుంచి పిచ్చి పిచ్చి థాట్స్ తీసెయ్. నేను నిన్ను అర్థం చేసుకుంటున్నా..  అని చెప్పాడు. ఆ తరువాత శ్రీహాన్ ఎమోషనల్ అయ్యి సిరికి అర్థమయ్యేట్టుగా గుండెల‌ని పిండే పాట ఒక‌టి పాడి తన బాధను వ్యక్తపరిచాడు. ఆ పాట విని సిరి ఏడ్చేసింది.

తరువాత మానస్-ప్రియాంక మధ్య జరిగే డిస్కషన్స్‌ని ఇమిటేట్ చేసి చూపించి తెగ నవ్వించాడు శ్రీహాన్. చివరి పంచ్‌గా అందరూ గేమ్ బాగా ఆడండి. మీలో మీరు కొట్టుకోండి, కానీ మమ్మల్ని ఎంటర్ టైన్ చేయండి అని చెప్పాడు. అయితే చివర్లో సిరిని సేవ్ చేయడంలో భాగంగా.. కవర్ శ్రీహాన్ చేతికి ఇచ్చారు నాగార్జున. ఆ కవర్ తెరిచి సిరి సేఫ్ అయ్యిందో అన్ సేఫ్ అయ్యిందో శ్రీహాన్ చెప్తాడు.. సిరి భవిష్యత్ శ్రీహాన్ చేతిలో ఉందని నాగార్జున చెప్పగా.. ఆ మాటకు సిరి.. లేదు సార్, నా భవిష్యత్ నా చేతిలోనే ఉందని.. కాస్త‌ యాటిట్యూడ్ ప్రదర్శించింది.

Share
Sunny

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM