Bigg Boss 5 : తన క్యారెక్టర్ ను తానే బ్యాడ్ చేసుకుంటున్న సిరి..!

Bigg Boss 5 : బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా రన్ అవుతున్న బిగ్ బాస్ అంటే రూమర్స్, గాసిప్స్. అయితే ఈ బిగ్ బాస్ ని ఆసరాగా చేసుకుని కెరీర్ లో దూసుకుపోయినవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే విధంగా బిగ్ బాస్ కి వచ్చాక.. ఉన్న పేరు కూడా పోయి దారుణంగా తమ ఇమేజ్ ని పోగోట్టుకున్నవారు ఉన్నారు. ఈ లిస్ట్ లోకి సిరి హనుమంత్ చేరింది.

ప్రేక్షకుల దృష్టిలో తన క్యారెక్టర్ ని తానే బ్యాడ్ చేసుకుంటోంది. ఆమె టెన్త్ చదువుతున్నప్పుడే.. ఎదురింటి అబ్బాయితో లేచిపోయానని, కొన్నాళ్ళు ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉండి ఇంటికి తిరిగి వచ్చానని.. మరికొన్నాళ్లకు ఆ వ్యక్తి చనిపోయాడని తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. ఆ తర్వాత టీవీ యాక్టర్ శ్రీహాన్ ను వెంటపడి మరీ లవ్ చేశానని, ఫస్ట్ లో తాను రిజెక్ట్ చేసినా అనుకున్నది సాధించానని అతనితో రిలేషన్ లో ఉన్నానని చెప్పింది. కానీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక, షణ్ముఖ్ తో ఫ్రెండ్‌షిప్‌ అంది. ఆ తర్వాత హగ్గులు, ముద్దులతో రిలేషన్ కి పేరు లేకుండా పోయింది.

అసలు వీరిద్దరి రిలేషన్ ఏంటో చూసే ప్రేక్షకులకే కాదు.. వారికి కూడా అర్థం కావటం లేదనే రేంజ్ లో బిహేవ్ చేస్తున్నారు. వీరిద్దరి మీద సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్స్ వస్తున్నాయి. ఒకే బెడ్ పై పడుకోవడం, షణ్ముఖ్ ని హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, లిప్ లాక్ లు కూడా పెట్టేసుకుంటున్నారు. ఇక నాగార్జున కూడా లేటెస్ట్ ఎపిసోడ్ లో వీరిద్దరికి క్లాస్ తీసుకున్నారు.

షణ్ముఖ్ తో ఎందుకు కనెక్షన్ వస్తుందో అర్థం కావడం లేదని.. ఎవరైనా ఏమైనా అనుకుంటారా అని కూడా ఆలోచించడం లేదని అంటుంది. ఈ మాటలతో ప్రేక్షకుల్లో నెగెటివ్ అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. తన బిహేవియర్ తో తానే పూర్తిగా బ్యాడ్ అయిపోయింది. ఇక షణ్ముఖ్ కూడా దీప్తితో రిలేషన్ లో ఉన్నాడు. మరి బిగ్ బాస్ హౌప్ లో ఈ వేషాలేంటి.. అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సిరి గురించి కాస్త ఫోకస్ చేశారు.

ఈ క్రమంలో యూట్యూబ్ లో దొరికిన ఓ వీడియో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సిరిని.. శ్రీహాన్ ఇంటర్వ్యూ చేసిన వీడియోలో రెచ్చిపోయారు. ఇక ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్ కు ఆన్సర్ చేస్తే.. శ్రీహాన్ కి దిండుతో కొట్టాలని, తప్పు చెప్తే ముద్దు పెట్టాలని శ్రీహాన్ అంటాడు. దీంతో కెమెరా అని కూడా చూడకుండా శ్రీహాన్ కు తెగ ముద్దులు పెట్టింది.

ఈ ఇంటర్వ్యూ అంతా ముద్దులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తుంది సిరి. మన ఫస్ట్ మీట్ ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు ఓ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ లో గెస్ట్ గా వచ్చినప్పుడు కలిశానని అంటుంది. నెక్ట్స్ క్వశ్చన్ లో నాతో, నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు.. ఎక్కడా అని అడగ్గా సిరికి గుర్తు లేదని తప్పు చెప్పడంతో శ్రీహాన్ కి సిరి ముద్దు పెడుతుంది.

మనం ఫస్ట్ డేట్ కి ఎప్పుడు వెళ్ళాం అని అడగ్గా.. అరెయ్ నువ్వెప్పుడు నన్ను డేట్ కి తీసుకెళ్ళావ్.. ఎన్నిసార్లు అడిగినా తీసుకెళ్ళలేదని అంటుంది. గోవాకు తనను డేట్ కు తీసుకెళ్ళమని చాలా సార్లు అడిగినా.. ఇప్పటివరకు తీసుకెళ్ళలేదని అంటుంది. ఈ క్వశ్చన్‌ కి కూడా సిరి తప్పు చెప్పింది అంటూ ముద్దు పెట్టించుకుంటాడు. దీంతో ఈ ఇంటర్వ్యూకి ఎండ్ కార్డ్ పడుతుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM