Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. అప్పటి వరకు కలిసి ఉండే హౌజ్‌మేట్స్ వెంటనే కొట్టుకోవడం చూస్తుంటే అసలు బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అయితే శుక్రవారం బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌ని తమ జీవితంలో ఏర్పడ్డ అడ్డంకుల గురించి వివరించమని చెప్పారు. ఈ క్రమంలో షణ్ముఖ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘ఇంటర్ సెకండియర్ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. ఆ సమయంలో లవ్ బ్రేకప్ కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా ఫీలయ్యా. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. సరిగ్గా అప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టాడు. నేను తీయలేదు. అతడు నేరుగా లోపలికి వచ్చి నాలుగు పీకాడు. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే వాడే కారణం అని అన్నాడు షణ్ముఖ్. వైవా అనే షార్ట్ ఫిలిం ద్వారా నాకు బ్రేక్ వచ్చిందని పేర్కొన్నాడు.
నేను వేరేవాళ్లను పెళ్లి చేసుకోబోగా అది ఆగిపోయింది, ఆ తర్వాత నేను ప్రేమించినవాడు చనిపోయాడు. అప్పుడు అందరూ అన్నారు.. తల్లేమైనా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి! అన్నారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. నేనేంటో చూపిస్తానని! ఇంట్లో చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చి కెరియర్ ప్రారంభించాను అని సిరి చెప్పుకొచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…