Bigg Boss 5 : సిరిని షణ్ముఖ్‌ చూపులతోనే కంట్రోల్‌ చేస్తున్నాడు..!

Bigg Boss 5 : బిగ్ బాస్ 95వ ఎపిసోడ్‌లో మాన‌స్‌- కాజ‌ల్ మధ్య కాసేపు సిరి-ష‌ణ్ముఖ్ గురించి డిస్క‌ష‌న్ నడిచింది. సిరిని ష‌ణ్ముఖ్‌ పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాడని మాన‌స్‌.. కాజ‌ల్‌తో అంటాడు. షణ్ను చూపులతోనే సిరిని కంట్రోల్‌ చేస్తున్నాడని మానస్‌ అభిప్రాయపడ్డాడు. ఇది స్వయంగా తాను గమనించానని , దీనివల్ల సిరి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందని చెప్పుకొచ్చాడు. ఈ హౌస్‌లో కొనసాగడానికి అలా చేస్తుందని నాకు అనిపించట్లేదని అంటుంది కాజల్.

ఇక బిగ్‌బాస్‌ జర్నీలో హైలైట్‌ అయిన సీన్లను తిరిగి ప్లే చేసే గేమ్‌లో.. శ్రీరామ్‌- జెస్సీలకు కిచెన్‌లో జరిగిన గొడవను రీక్రియేట్‌ చేసి చూపించాలన్నాడు బిగ్‌బాస్‌. అయితే షణ్ను మాత్రం ఇప్పటికే ఈ టాస్కుల్లో తనను చులకన చేస్తున్నారని అసహనానికి లోనయ్యాడు. ఈ టాస్క్‌ల‌లో పాల్గొన‌ని మొండికేసి కూర్చున్నాడు. సిరి క‌న్విన్స్ చేద్దామ‌ని వెళితే ఆమెపై ఫైర్ అయ్యాడు. నీవల్ల నాకేం నెగెటివ్‌ లేదు, నీ మంచి కోసం మాట్లాడితే నేను నెగెటివ్‌ అవుతున్నాను అంటూ చిర్రుబుర్రులాడాడు.

మనిద్దరం ఉన్నప్పుడు వేరు, నలుగురిలో వేరు.. అవతలివాళ్ల ముందు నేను తక్కువైనా సరే నీకోసం ఫైట్‌ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు, హగ్‌ ఒక్కటే గుర్తుంది..’ అంటూ సిరిని నానామాటలు అన్నాడు. వీళ్లిద్దరి గొడవలో తన తల్లిని కూడా లాగడంతో తనకు తెలియకుండానే సిరి కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. కాసేపటికే ఇద్దరూ కలిసిపోయి హగ్గిచ్చుకున్నారు.

సీన్‌ రీ క్రియేషన్‌ టాస్కులో హమీదా ట్యాగ్‌ మెడలో వేసుకున్న సన్నీని చూడగానే శ్రీరామ్‌లో ప్రాణం లేచి వచ్చినట్లైంది. మిస్‌ యూ హమీదా అంటూ సన్నీని హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు జరిగిన రీ క్రియేషన్‌ టాస్కులో మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌గా హౌస్‌మేట్స్‌ షణ్నును ఎంచుకున్నారు. దీంతో అతడు ఆడియన్స్‌ను ఓటేయమని అడిగే అర్హత పొందాడు. ‘ప్రేక్షకులే నా దేవుళ్లు. దయచేసి నన్ను సపోర్ట్‌ చేయండి. ఇక్కడున్న అందరికీ ఓటేయండి, నాకు కొంచెం ఎక్కువ ఓట్లేయండి’ అని కోరాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM