Bigg Boss 5 : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభం అయ్యి 8 వారాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రతివారం హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ ఇప్పటికీ ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే 8వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్స్ లోబో బయటకు వచ్చాడు. ఇదిలా ఉండగా గత ఏడు వారాలుగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు.
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు అందరూ కలసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి సరియు, ఉమాదేవి, శ్వేతా వర్మ, నటరాజ్ మాస్టర్, హమీద, లహరి, ప్రియా, లోబో ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టర్, లహరి, హమీద, ప్రియా, ఉమాదేవి వీరందరూ కలిసి నటరాజ్ మాస్టర్ ఇంటిలో కలుసుకున్నారు.
నటరాజు మాస్టర్ భార్య నీతూతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో 11 మంది కంటెస్టెంట్ లు ఉండగా ఈ వారం కెప్టెన్ షణ్ముఖ్, అనీ మాస్టర్ తప్ప మిగిలిన కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ టైటిల్ రేసులో షణ్ముఖ్ జస్వంత్, సన్నీ ఉండబోతున్నారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…