Beard : ప్రస్తుతం పురుషుల్లో గడ్డం పెట్టుకోవడం ట్రెండ్‌గా మారింది. సినీ తారల నుంచి క్రికెటర్ల వరకు అందరూ విభిన్నమైన గడ్డంతో కనిపిస్తారు. సెలబ్రిటీలను ఫాలో అయ్యే యూత్ కూడా గడ్డం పెంచుకోవడానికి ఒక ట్రెండ్ గా భావిస్తారు. ఇలా గడ్డం పెంచుకోవడం వలన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. అవును, గడ్డాలు ఉన్న పురుషులు అందంగా కనిపించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటారు కొన్ని పరిశోధనలో నిరూపించడం జరిగింది.
గడ్డం ఉన్న వ్యక్తుల ముఖం సూర్యుని యొక్క ప్రత్యక్ష అతినీలలోహిత UV కిరణాల నుండి రక్షించబడుతుంది. కాబట్టి చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం లేదు. గడ్డం వల్ల స్కిన్ టానింగ్ కూడా ఇబ్బంది ఉండదు. ముఖంపై గడ్డం ఉండటం వల్ల పురుషుల ముఖంపై నేరుగా గాలి దాడి జరగదు మరియు వారి ముఖం పొడిగా మారదు. ముఖంపై తేమ ఎల్లప్పుడూ ఉంటుంది. చర్మం తేమగా ఉంటే ముఖంపై పగుళ్లు మొటిమలు వంటి సమస్యలు దరిచేరవు.
ముఖమే కాదు గొంతు కూడా సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే గాలిలో ఉండే బ్యాక్టీరియా గడ్డం కారణంగా పురుషుల నోటిలోకి చేరదు. దీని కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం బాగా తగ్గుతుంది. గడ్డం కారణంగా శరీర ఉష్ణోగ్రత కూడా కంట్రోల్లో ఉంటుంది. జలుబు, అలర్జీలు మరియు ఉబ్బసం రాకుండా పురుషులకు గడ్డం సహాయపడుతుంది.
గడ్డం వల్ల ముఖంపై ముడతలు త్వరగా రావు. దీనివల్ల వృద్ధాప్య సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. గడ్డం దుమ్ము మరియు ధూళి నుండి ముఖాన్ని కాపాడుతుంది. క్రమం తప్పకుండా షేవ్ చేసే వ్యక్తులు తరచుగా మొటిమలను కత్తిరించడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక గడ్డం షేవింగ్ చేసుకోకుండా ట్రిమ్ చేసేకొనే వారికి ఈ ప్రమాదం కూడా ఉండదు. గడ్డం కారణంగా, సూర్యకాంతి మరియు ధూళి యొక్క దాడి ముఖాన్ని చేరుకోదు. గడ్డం వలన చర్మం యొక్క సహజ గ్లో కూడా అలాగే ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…