Balakrishna : అఖండ మూవీలో బాలకృష్ణ విగ్‌లకే అంతటి భారీ ఖర్చయిందట..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు వెండితెర‌తోపాటు బుల్లితెర‌పై కూడా అద‌ర‌గొడుతున్నారు. డిజిట‌ల్ మీడియాలో అన్‌స్టాప‌బుల్ అనే షోతో రికార్డులు కొల్ల‌గొడుతున్న బాల‌య్య ఇప్పుడు అఖండ సినిమాతో వెండితెర రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా బాల‌య్య గురించిన చర్చే న‌డుస్తోంది. ఆయ‌న‌కు సంబంధించి ప‌లు విష‌యాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. బాల‌కృష్ణ విగ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

బాలకృష్ణ త‌న సినిమాల్లో విగ్గులు ఉప‌యోగిస్తుంటారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కో విగ్గు ఉంటుంది. కొన్ని సినిమాల్లో చాలా అంద‌మైన త‌ల‌క‌ట్టు ఉన్న విగ్గులుంటే, కొన్నింటిలో ఆయ‌న హెయిర్ స్టైల్ న‌చ్చ‌క ట్రోల్ చేసిన వారు కూడా ఉన్నారు. అఖండ సినిమాలో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి అఖండ పాత్ర‌, మ‌రో పాత్ర ముర‌ళీ కృష్ణ రోల్. అఘోరాగా క‌నిపించిన అఖండ పాత్ర‌కు ఎలాంటి హెయిర్ స్టైల్ అవ‌స‌రం లేకుండా పోయింది.

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ముర‌ళీ కృష్ణ పాత్ర లుక్ చూడ‌గానే ఆక‌ట్టుకోవాల‌నే ఉద్దేశంతో దాదాపు ప‌ద‌మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి విగ్గు చేయించాడ‌ట బోయ‌పాటి. సినిమా మొత్తం మీద మూడు విగ్గులు ఉప‌యోగించారు. అంటే విగ్గుల కోసం దాదాపు న‌ల‌బై ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. ఇక ఆ విగ్గుల మెయిన్‌టెయినెన్స్ కోసం మ‌రో ప‌ది ల‌క్ష‌లు ఖ‌ర్చు అయ్యాయ‌ట‌. అంటే మొత్తంగా అర‌కోటి రూపాయలను బాల‌కృష్ణ విగ్గుల‌కే ఖ‌ర్చు పెట్టార‌ట‌. ఇవ‌న్నీఇప్పుడు వ‌చ్చేశాయ‌నుకోండి. అలా వసూళ్లు వస్తాయి కాబట్టే ఇలాంటి చిన్న విషయాలకు కూడా సినిమా వాళ్లు పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేస్తుంటారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM