Ashu Reddy : అషూ బ్యాగ్ కాల్చేసిన ఆమె త‌ల్లి.. డ‌బ్బుల‌న్నీ వాటికే త‌గ‌ల‌బెడుతున్నావు.. అంటూ ఫైర్..

Ashu Reddy : డ‌బ్ స్మాష్ వీడియోల‌తో బాగా పాపులారిటీ ద‌క్కించుకున్న అషూ రెడ్డి బిగ్ బాస్ షోలో పాల్గొని ఆ పాపులారిటీని మ‌రింత రెట్టింపు చేసుకుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఈ అమ్మ‌డు చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ వీడియో షేర్ చేస్తూ పెద్ద షాక్ ఇచ్చింది. అషూ రెడ్డికి స్వ‌త‌హాగా హ్యాండ్ బ్యాగులంటే చాలా ఇష్టం. ఆ మ‌ధ్య అషూ త‌ల్లి హ్యాండ్ బ్యాగును నేల మీద‌కు విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను అషూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అయింది.

ఇక రీసెంట్‌గా దుబాయ్ చుట్టేసి వ‌చ్చిన అషూ రెడ్డి పోయేట‌ప్పుడు ఒక సూట్‌కేసుతో వెళ్లి వ‌చ్చేట‌ప్పుడు నాలుగైదు సూటుకేసుల‌తో వ‌చ్చింది. అందులో మామూలు హ్యాండ్ బ్యాగులు లేవు. ఒక్కో దాని ధర రూ.2 లక్షలు, రెండున్నర లక్షలున్నాయి. వాటి రేట్లను చూసి అషూ రెడ్డి అమ్మ నోరెళ్లబెట్టేసింది. డబ్బుల విలువ తెలియడం లేదంటూ చీవాట్లు పెట్టేసింది. నీకు ఇలా చెబితే అర్థం కాదే.. అంటూ అషూకి షాకిచ్చింది.

ఇంట్లో ఉన్న పాత బ్యాగును ఒక‌టి తీసుకుని దానికి నిప్పు పెట్టింది. దీంతో అషూ .. ‘ఏంటి మ‌మ్మీ? నీకేమైనా పిచ్చా..’ అంటూ త‌న కోపాన్ని కంట్రోల్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఇలా పాత బ్యాగులు కాలిస్తేనే ఇంకోసారి కొత్త బ్యాగుల జోలికి పోకుండా ఉన్న‌వాటినే వాడ‌తావ‌ని వార్నింగ్ ఇచ్చింది త‌ల్లి.

కొద్ది సేప‌టికే దుబాయ్ నుండి తెచ్చిన కొత్త బ్యాగ్‌కి పూజ‌లు చేసింది. ఇలా ఎందుకు చేస్తున్నారు ఆంటీ అని అషూ ఫ్రెండ్ అడ‌గ‌గా.. ‘బంగారం కొన‌మంటే బ్యాగులు కొంటోంది. ఆ బంగారం డ‌బ్బుతోనే బ్యాగులు కొంటుంది, కాబ‌ట్టి దీన్ని కూడా బంగారంగా భావించి దండం పెడుతున్నా’ అని చెప్పుకొచ్చింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM