Anchor Vishnu Priya : ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న అందాల యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు. యాంకర్‌గా ఈ అమ్మడు చేసే సందడి మాములుగా ఉండదు. అలాగే సోషల్ మీడియాలోనూ విష్ణు ప్రియ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. కొద్దిరోజుల క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో.. సమంత నటించిన ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా.. పాటకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది విష్ణు ప్రియ. ఆ తర్వాత రిహార్సల్ వీడియో కూడా పోస్ట్ చేసి రచ్చ చేసింది. నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది విష్ణు ప్రియ. తాజాగా ఈ అమ్మడు సైకిల్ పట్టుకు నిల్చుని అందాల ఆరబోతకు దిగింది. విష్ణు ప్రియని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. అమ్మడి అందాలపై కామెంట్ల వర్షం కురిపించకుండా ఉండలేకపోతున్నారు.
విష్ణు ప్రియ నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన ఫోటోస్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అవకాశం చిక్కినప్పుడల్లా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ టెంపరేచర్ పెంచే స్టెప్పులతో అదరగొడుతూ ఉంటుంది. ఆమె చేసే బెల్లీ డాన్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటుంది.
గతంలో మాదిరిగా ఈ మధ్య పెద్దగా షోలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందాల ఆరబోతకు దిగింది. విష్ణు ప్రియ పోస్ట్ పెట్టిందంటే కొద్ది నిమిషాలలోనే అది వైరల్ అవుతుంటుంది. యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణు ప్రియ పోరా పోవే షోతో యాంకర్‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆతర్వాత అడపాదడపా జబర్దస్త్ షోల్లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. కామెడీ షోల్లో గెస్ట్ కంటెస్టెంట్ గా పాల్గొని రచ్చ చేస్తోంది. ఇటీవలి కాలంలో విష్ణు ప్రియకు సరైన ఆఫర్స్ రాకపోవడంతో గట్టిగానే ప్రయత్నిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…