Anasuya : బుల్లితెరతోపాటు వెండి తెరపై కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ అసలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. సినిమాల్లో, షోలలో ఈమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ఈ మధ్య కాలంలో ఈమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈమె యాక్టివ్‌గా ఉంటోంది.
కాగా అనసూయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో అనసూయ లుక్‌ను చూసి అందరూ షాకవుతున్నారు. అనసూయ ఇలా తయారైందేమిటి ? అంటూ ఖంగు తింటున్నారు. అచ్చం దెయ్యంలా ఉన్నావని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎద అందాలను ఆరబోస్తూ అనసూయ తీసుకున్న సదరు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
అనసూయ గ్లామర్‌గా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా చాలా వరకు చూశాం. కానీ ఆమెలో ఉన్న ఈ యాంగిల్‌ను అసలు ఎన్నడూ ఇలా చూడలేదు. ఎప్పుడూ లేనిది ఆమె ఇలా తయారైందేమిటి ? ఏదైనా సినిమా కోసం మేకప్ వేసుకుందా ? అని కూడా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అయితే ఈమె వీడియో మాత్రం పిచ్చెక్కించేలా ఉందని చెప్పవచ్చు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…