Anasuya Kota Srinivasa Rao : ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటన ద్వారా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా పలు ఇంటర్వ్యూలకు హాజరు అవుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ యాంకర్ అనసూయ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనసూయ నటన పరంగా, డాన్స్ పరంగా ఎంతో అద్భుతంగా చేస్తుందని, ఆమె వస్త్రధారణ ఏమాత్రం బాగుండని బయటకు చెప్పేశారు.
కోట శ్రీనివాస్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీటిపై అనసూయ స్పందిస్తూ ఘాటుగా విమర్శలు చేసింది. కోట శ్రీనివాస రావు పేరు ఎత్తకుండా కొందరు సీనియర్ నటులు నా వస్త్రధారణ గురించి కామెంట్లు చేస్తున్నారు. అయితే నా వస్త్రధారణ అనేది నా వ్యక్తిగతం. నా వృత్తి ఆధారంగా వేసుకోవాల్సి వస్తుంది. అయినా ఆయన నటించిన ఎన్నో సినిమాలలో మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి. వీటి గురించి ఎవరూ ప్రశ్నించరా.. అంటూ ఆమె సందేహాలను వ్యక్తం చేసింది.
అదే విధంగా తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తాను జీవితంలో ఎదగడం కోసం ఎంతో కష్టపడుతున్నానని.. మీకు నచ్చడం లేదా ? అలాగైతే మీ పని మీరు చూసుకోండి.. అంటూ ఇన్ డైరెక్ట్ గా కోట శ్రీనివాస్ రావు వ్యాఖ్యలకు స్పందించి తనదైన శైలిలో అనసూయ కౌంటర్ ఇచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…