Ananya Nagalla : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం టీవీ నటుల నుంచి చిన్నపాటి హీరోయిన్లు, ప్రముఖ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు అందులో పోస్టులు పెడుతూ తమ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. అందులో భాగంగానే హీరోయిన్స్ అయితే అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో ఫొటోలను షేర్ చేస్తున్నారు. దీంతో ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూనే సినిమాల్లో చాన్స్‌ల కోసం వేచి చూస్తున్నారు. ఇక నటి అనన్య నాగళ్ల కూడా సరిగ్గా ఇదే కోవలో వెళ్తుందని చెప్పవచ్చు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు యువత మతులను పోగొడుతున్నాయి.
తాజాగా అనన్య నాగళ్ల షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. భారీ ఎద అందాలను బయట పెట్టి అనన్య నాగళ్ల ఇచ్చిన పోజులు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమె తాజా ఫొటోలు వైరల్‌గా మారాయి.
అనన్య నాగళ్ల మల్లేశం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మధ్య కాలంలో ఆమె వకీల్ సాబ్ చిత్రంలో నటించింది. ఇక త్వరలో శాకుంతలం సినిమాలో కనిపించనుంది. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…