Amitabh Bachchan : దేశంలోని అతి పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో ఎస్‌బీఐ నంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. అయితే ముంబైలో మాత్రం ఓ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆఫీస్‌ను రెంట్‌కు ఇచ్చారు. దానికి నెల నెలా అద్దె ఎంత వస్తుందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
ముంబైలోని జుహు అనే ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌లోని ఆఫీస్‌ను బిగ్‌బీ ఎస్‌బీఐకి రెంట్‌కు ఇచ్చారు. ఆ ఆఫీస్ విస్తీర్ణం 3150 చదరపు అడుగులు. కాగా ఆ బిల్డింగ్ అమితాబ్ నివాసానికి దగ్గర్లోనే ఉంటుంది. ఇక ఆ భవంతికి నెల నెలా అద్దెకు గాను ఎస్‌బీఐ ఏకంగా రూ.18.9 లక్షలను అమితాబ్‌కు చెల్లిస్తోంది.
15 ఏళ్లకు ఒకసారి లీజ్ కింద అగ్రిమెంట్ ఉంది. 5 ఏళ్లకు ఒకసారి 25 శాతం రెంట్‌ను పెంచే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఆ ఆఫీస్‌కు ఎస్‌బీఐ ఏకంగా రూ.18.9 లక్షలను నెల నెలా అమితాబ్‌కు చెల్లిస్తోంది. ఇక సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2.26 కోట్లను ఎస్‌బీఐ.. అమితాబ్ ఖాతాలో డిపాజిట్ చేసింది. ఈ వివరాలను ఎకనామిక్ టైమ్స్‌లో వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…