Allu Ramalingaiah : సినిమా ఇండస్ట్రీలో నటుడు అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో విలక్షణ నటుడిగా, కమెడియన్ గా వెయ్యికి పైగా చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు రామలింగయ్య వారసులుగా ఇండస్ట్రీలోకి అల్లు అరవింద్ అడుగు పెట్టారు. ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా అల్లు రామలింగయ్య మనవళ్లు అల్లు అర్జున్, అల్లు వెంకట్, శిరీష్ లు అందరికీ తెలిసిందే.
నేడు అల్లు రామలింగయ్య జయంతి కావడంతో తమ కుటుంబ సభ్యులు జయంతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అల్లు రామలింగయ్య మనవళ్ళు బన్నీ, శిరీష్, వెంకట్ తమ తాతయ్యకు ఘన నివాళి అర్పించారు. అల్లు కుటుంబం నిర్మిస్తున్న అల్లు స్టూడియోస్ లో ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఈ ముగ్గురు మనవళ్ళు ఆవిష్కరించారు.
ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నేడు తాతయ్య జయంతి కావడంతో ముగ్గరం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాము. ఆయన మాకు గర్వకారణం, అల్లు స్టూడియోస్ నిర్మాణ ప్రయాణంలో ఆయన తోడుగా ఉంటారు.. అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన తాత గురించి చెప్పుకొచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…