Allu Arjun : అల్లు అర్జున్ కు 160 ఏళ్ల పురాతన వస్తువును బహుమతిగా ఇచ్చిన అభిమాని..!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా తమిళ కేరళ రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన సినిమాలు ఆ భాషలలో ప్రసారం అవుతుండగా ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక బన్నీకి కేరళలో ఎక్కువ అభిమానులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ కేరళ అభిమాని అల్లు అర్జున్ కు ఎంతో ప్రత్యేకమైన బహుమతి అందించారు.

Allu Arjun

ఓ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ గత కొద్ది రోజుల క్రితం యూఏఈ వెళ్లగా అక్కడ బన్నీని అక్కడే నివాసముంటున్న కేరళ అభిమాని కిల్టన్‌ కలిశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్​కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్​ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని కిల్టన్‌ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

Share
Sailaja N

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM