Allu Aravind : అల్లు అర‌వింద్, రాజ‌మౌళి మ‌ధ్య విభేదాలు ఉన్నాయా.. అందుక‌నే బ‌న్నీని జ‌క్క‌న్న ప‌క్క‌న పెట్టాడా..?

Allu Aravind : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు రాజమౌళి.త‌న కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పటివరకు తన కెరియర్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక డైరెక్టర్ గా పేరు పొందారు రాజమౌళి. తెలుగు ప్రఖ్యాతని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్న డైరెక్ట‌ర్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన జ‌క్క‌న్న‌ బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్లొ తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించారు.

తాజాగా రాజ‌మౌళికి సంబంధించిన ఓ విష‌యం నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇండస్ట్రీలో చాలా హీరోలతో సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి కేవలం అల్లు అర్జున్ తో మాత్రం ఎందుకు సినిమా తీయడం లేదు అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మగధీర సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మగధీర సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాగా, ఆయ‌న కొడుకుతో సినిమా చేసేందుకు రాజ‌మౌళి ఆస‌క్తిగా లేడ‌ట‌. అదుకు కార‌ణం అల్లు అర‌వింద్‌తో రాజ‌మౌళికి విభేదాలు అని తెలుస్తుంది. మ‌గ‌ధీర‌ సినిమా రిలీజ్ చేసే టైంలో రాజమౌళి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిద్దాం అని చెప్పారట. కానీ అల్లు అరవింద్ మాత్రం ఈ విషయంలో అస్సలు ఒప్పుకోలేదట. దాంతో అప్పటినుండి వీరి మధ్య విభేదాలు తలెత్తాయట.

Allu Aravind

అప్ప‌టి నుండి వీరిద్ద‌రు మాట్లాడుకోలేదు అని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అలాంటి వార్తలు ఏమి రావడం లేదు. కానీ అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా ఎందుకు తీయడం లేదు అనే ప్రశ్న తలెత్తడంతో అల్లు అరవింద్ – రాజమౌళి మధ్య ఉన్న విభేదాలే కార‌ణం అని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇక రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇటీవలే ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలయ్యింది. తాజాగా ఈ చిత్రంలోని పాటకు గోల్డెన్ అవార్డు కూడా దక్కింది. ఆస్కార్ బరిలో కూడా నిలబడింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM