Akhanda Movie : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి తప్పకుండా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ మొత్తంలో జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే రూ.50 కోట్లు వసూలు చేయగా ఈ సినిమా పూర్తి విజయం సాధించాలంటే ఇంతకన్నా ఎక్కువ మొత్తంలో కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ఉంది అనే విషయానికి వస్తే.. నైజాం : రూ.10.5 కోట్లు, సీడెడ్ : రూ.10.6 కోట్లు, ఉత్తరాంధ్ర : రూ.6 కోట్లు, తూర్పు గోదావరి : రూ. 4 కోట్లు, పశ్చిమ గోదావరి : రూ.3.5 కోట్లు, గుంటూరు : రూ.5.4 కోట్లు, కృష్ణా : రూ.3.7 కోట్లు, నెల్లూరు : రూ.1.8 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం : రూ.45.5 కోట్లు, కర్ణాటక+భారతదేశంలో : రూ.5 కోట్లు, ఓవర్సీస్ : రూ.2.5 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవాలంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కన్నా మరికొంత కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది.
కరోనా రెండవ దశ తరువాత ఇంత పెద్దమొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొట్టమొదటి సినిమాగా అఖండ సినిమా నిలుస్తోంది. ఇక ఈ సినిమా విజయం సాధించాలంటే సుమారుగా రూ.60 కోట్ల కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాక్ చూస్తుంటే ఈ సినిమా ఇంతకన్నా ఎక్కువ కలెక్షన్లనే రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…