టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు అద్భుతమైన బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. మై ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ కింద ఎయిర్‌టెల్ దీన్ని తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో భాగంగా రూ.12వేలు ఆపైన విలువ కలిగిన ఫోన్‌ను కొంటే ఎయిర్‌టెల్ వినియోగదారులకు రూ.6వేలను వెనక్కి ఇస్తుంది.
శాంసంగ్, షియోమీ, వివో, ఒప్పో, రియల్‌మి, నోకియా, ఐటెల్, లావా, ఇన్ఫినిక్స్, టెక్నో, మోటోరోలా వంటి కంపెనీలకు చెందిన 150కి పైగా ఫోన్లపై ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది. అందుకుగాను ఎయిర్‌టెల్ సైట్‌లో ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆ ఫోన్‌లో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సిమ్ వేసి దాన్ని 36 నెలల పాటు నెలకు రూ.249 చొప్పున రీచార్జి చేస్తూ ఉండాలి.
ఈ క్రమంలో మొదటి 18 నెలల తరువాత రూ.2000 వెనక్కి ఇస్తారు. 36 నెలలు ముగిశాక రూ.4000 ఇస్తారు. ఇలా మొత్తం రూ.6000 వెనక్కి వస్తాయి. ఈ విధంగా ఫోన్‌ను కొని రూ.6వేలను వెనక్కి పొందవచ్చు. ఇక ఇందులో భాగంగా వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కింద ఒకసారి ఫోన్ డిస్‌ప్లే పగిలినా దాన్ని ఉచితంగా అమర్చి ఇస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…