Adivi Sesh : అడివి శేష్ హీరోగా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న చిత్రం.. మేజర్. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా అడివి శేష్ నటించి మెప్పించారు. దీంతో మరోసారి మేజర్ సినిమా రూపంలో అడివి శేష్ ప్రేక్షకులను అలరించేందుకు, మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే అడివి శేష్ మేజర్ మూవీని ఫిబ్రవరి 11వ తేదీన వాలెంటైన్స్ వీక్‌లో రిలీజ్ చేయనున్నారు. కానీ అదే రోజు రవితేజ నటించిన ఖిలాడీ మూవీని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో రవితేజతో బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ ఫైట్ చేయనున్నాడు.
అయితే మేజర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది కనుక టాలీవుడ్ ఇండస్ట్రీ బయట ఆ మూవీకి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు. రవితేజ మూవీ అవుట్ అండ్ అవుట్ మసాలా ఫిలిం, మేజర్ మూవీ భిన్నంగా ఉంటుంది. కనుక రెండింటికీ పోటీ పెట్టలేమని కూడా అంటున్నారు. అయితే అంతిమంగా బాక్సాఫీస్ వద్ద నడిచే సినిమానే నంబర్ వన్‌గా నిలుస్తుంది. మరి రెండు మూవీల్లో ఏది హిట్ సాధిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…