Actress Pragathi : తెలుగు వెండితెరపై నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. లేటెస్ట్ సినిమాలకు చెందిన పలు సాంగ్స్‌కు ఈమె స్టెప్పులు వేస్తూ అలరిస్తుంటుంది. అలాగే ఆ డ్యాన్స్‌లకు చెందిన వీడియోలను షేర్ చేస్తుంటుంది. దీంతో నెటిజన్లు వాటిని ఆసక్తిగా వీక్షిస్తుంటారు.
పుష్ప సినిమాలో సమంత నటించిన ఊ అంటావా.. పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే నటి ప్రగతి ఆ పాటకు ఇటీవల స్టెప్పులేసి అలరించింది. అలాగే ఈమె ఎప్పటికప్పుడు జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ వాటికి తాలూకు వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఇంత వయస్సు వచ్చినా ఆమె అంత అందంగా కనిపిస్తుండడానికి కారణం ఆమె ఫిట్‌నెస్సే అని చెప్పవచ్చు.
ఇక సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన డీజే టిల్లు మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో నటి ప్రగతి కూడా యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి చెందిన ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవలే నిర్వహించారు. ఈ వేడుకకు ప్రగతి హాజరైంది.
డీజే టిల్లు ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన నటి ప్రగతి అందరినీ తనవైపుకు తిప్పుకునేలా చేసింది. ఎరుపు రంగు చీర ధరించి తళుక్కున మెరిసింది. దీంతో అందరూ ఆమెనే ఆసక్తిగా తిలకించారు. ఇక ఈ ఈవెంట్‌కు హాజరైనప్పుడు తీసిన ఈమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందరూ ప్రగతి అందం చూసి ఆశ్చర్యపోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…