Aamani : జంబలకిడిపంబ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అలనాటి అందాల తార ఆమని. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాతో ఆమని కెరీరే మారిపోయిందని చెప్పవచ్చు. ఇక ఆమె మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె సహాయ నటి పాత్రలు పోషిస్తూ మరోవైపు ధారావాహికల్లోనూ నటిస్తోంది.
అయితే హీరోయిన్స్ పలు సందర్భాలలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోగా, ఈ మధ్య ఆ విషయాలపై మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. తాజాగా ఆమని ఆమె సినీ కెరీర్లో ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలను చవిచూశాను అని ఆమె వెల్లడించింది. సినిమాలో నటించే ఆసక్తి ఉందని కొందరిని సంప్రదిస్తే.. వాళ్లు అంతా ఓకే అన్నాక.. గెస్ట్ హౌస్ కి వచ్చేయ్ అనే వాళ్లు .. దీంతో నాకు గెస్ట్ హౌస్ అంటేనే అనుమానం వచ్చింది.
నువ్వు ఒక్కదానివే రా, మీ అమ్మను తీసుకురాకు అని చెప్పేసరికి వారి మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందో అర్ధమై దూరంగా ఉండేదానిని అని ఆమని చెప్పుకొచ్చింది. ఈవిడకి అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవలే చావు కబురు చల్లగా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. బుల్లితెరపై కూడా తన టాలెంట్ ను చూపిస్తూ మెప్పిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…