2024 Movie : సినిమా తీయాలంటే లక్షల రూపాయలు పోసి ఎన్నో అధునాతనమైన కెమెరాలను వాడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు పోటీపడి మరీ సెల్ ఫోన్లలో అధునాతన ఫీచర్లను ఉపయోగించడం వల్ల ఎంతో క్లారిటీగా ఉన్న వీడియోలను చిత్రీకరించే అవకాశం లభిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా కొందరు సినిమా ప్రేమికులు కేవలం సెల్ ఫోన్ లోనే సినిమాని చిత్రీకరించి ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేశారు.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వన్‌ప్లస్ 9 ప్రొ ఫోన్ తో 2024 అనే పేరిట రూపొందించిన ఓ ఫీచర్ సినిమా 60 నిమిషాల పాటు సాగుతుంది. ఇందులో యాక్షన్ థ్రిల్లర్ సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. వన్‌ప్లస్, విక్రమాదిత్య మోట్‌వానే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా చూస్తే ఎవరూ కూడా దీన్ని సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు అంటే నమ్మలేరు, అంత అద్భుతంగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి జరిగింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే C-24 అనే వైరస్ ఒక్కసారిగా దేశంలో విజృంభించి ప్రజలను ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి ? ఈ వైరస్ ఎక్కడ పుట్టింది, ఈ వైరస్ ను ఏ విధంగా ఎదుర్కొన్నారు.. అనే అంశాల నేపథ్యంలో.. ఈ సినిమా సాగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…