India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home lifestyle

Coffee : కాఫీని రోజూ ఎక్కువ‌గా తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

IDL Desk by IDL Desk
Thursday, 8 February 2024, 7:48 PM
in lifestyle, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Coffee : బ‌యట చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం.. శ‌రీరం మాత్రం బ‌ద్ద‌కంగా ఉంది.. ఏ ప‌నీ చేయ‌బుద్ది కావ‌డం లేదు.. కాసింత రిలాక్స్ అయితే బాగుండును.. అనుకుని చాలా మంది నిత్యం క‌ప్పుల కొద్దీ కాఫీ తాగేస్తుంటారు. అయితే కాఫీ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన లాభాలను ఇస్తుంది. అయిన‌ప్ప‌టికీ అతి స్వ‌ర‌త్ర వ‌ర్జ‌యేత్‌.. అన్న చందంగా కాఫీ అయినా స‌రే దాన్ని ఎక్కువ‌గా తాగ‌కూడ‌దు. తాగితే తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

నిత్యం 3 క‌ప్పులు లేదా అంత‌క‌న్నా ఎక్కువ‌గా కాఫీ తాగే వారికి మైగ్రేన్ స‌మ‌స్య వ‌స్తుంద‌ట‌. అదేంటీ.. కాఫీ తాగితే త‌ల‌నొప్పి ఎగిరిపోతుంది క‌దా.. అని ఎవ‌రైనా సందేహించ‌వ‌చ్చు. అయితే అది నిజ‌మే. ఒక‌టి లేదా రెండు క‌ప్పుల కాఫీ తాగితే నిజంగానే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. కానీ అంత‌కు మించితే త‌ల‌నొప్పి తగ్గ‌క‌పోగా మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు తాజాగా చేప‌ట్టిన ఓ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

if you are drinking Coffee daily then know these facts
Coffee

ఇక నిత్యం 3 క‌ప్పుల క‌న్నా ఎక్కువ‌గా కాఫీ తాగే వారికి మైగ్రేన్‌తోపాటు తర‌చూ ఆవలింతలు రావడం, తలనొప్పి ఎక్కువ‌వ‌డం, శబ్దం అంటే పడకపోవడం, ఆకలి కాకపోవడం, డిప్రెషన్ తదిత‌ర స‌మ‌స్య వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ స‌మ‌స్య‌లు స్త్రీల‌లో మ‌రింత ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని సైంటిస్టులు తేల్చారు. క‌నుక ఎవరైనా స‌రే.. నిత్యం కాఫీని మోతాదుకు మించి తాగ‌కూడ‌ద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. కాబట్టి కాఫీ ఎక్కువ‌గా తాగేవారూ.. జాగ్ర‌త్త‌గా ఉండండి.. మోతాదుకు మించి కాఫీని తాగ‌కండి. అన‌వ‌స‌రంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొచి తెచ్చుకోకండి..!

Tags: coffee
Previous Post

Athlets Foot : ఈ ఆరోగ్య స‌మ‌స్య మీకు ఉందా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Next Post

Drumstick Leaves : మున‌గ ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

by IDL Desk
Thursday, 20 February 2025, 5:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.