lifestyle

Success : మీరు ఏ రంగంలో అయినా స‌రే స‌క్సెస్ సాధించాలంటే.. ఈ 13 సూత్రాల‌ను పాటించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Success &colon; ఎవ‌రికైనా జీవితంలో విజ‌యం అనేది అంత సుల‌భంగా రాదు&period; ఎన్నో క‌ష్టాలు à°ª‌డాలి&period; శ్ర‌à°®‌కోర్చాలి&period; à°¸‌వాళ్ల‌ను ఎదుర్కోవాలి&period; ఓట‌ముల నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ విజ‌à°¯‌శిఖ‌రానికి చేరుకోవాలి&period; అయితే విజ‌యం సాధించాల‌న్నా&comma; విజ‌à°¯‌వంత‌మైన వ్య‌క్తులుగా మారాల‌న్నా&period;&period; అందుకు కింద చెప్పిన సూచ‌à°¨‌à°²‌ను ప్ర‌తి ఒక్క‌రు పాటించాలి&period; దీంతో ఎవ‌రికైనా విజ‌à°¯‌వంత‌మైన వ్య‌క్తులుగా మార‌డం చాలా సుల‌à°­‌à°¤‌à°°‌à°®‌వుతుంది&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చాలా మంది తాము చేయాల‌నుకున్న à°ª‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తుంటారు&period; రేపు&comma; ఎల్లుండి&comma; à°µ‌చ్చేవారం&period;&period; అంటూ పనిని పోస్ట్ పోన్ చేస్తారు&period; కానీ ఆ వైఖ‌à°°à°¿ మార్చుకోవాలి&period; రేపు చేయాల్సిన à°ª‌నిని ఇప్పుడే చేయాలి&period; అంతేకానీ వాయిదాలు à°ª‌నికిరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నేటి ఆధునిక యుగంలో చాలా మంది చాలా ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు&period; రాత్రి పొద్దు పోయే à°µ‌à°°‌కు మెళ‌కువ‌తో ఉంటున్నారు&period; స్మార్ట్‌ఫోన్లు&comma; కంప్యూట‌ర్ల మాయ‌లో à°ª‌à°¡à°¿ నిద్ర ఆల‌స్యంగా పోతున్నారు&period; ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు&period; నిజానికి విజ‌à°¯‌వంత‌మైన వ్య‌క్తులుగా మారాలంటే ఇలాంటి అల‌వాట్ల‌ను మానుకోవాలి&period; రాత్రి చాలా త్వ‌à°°‌గా à°ª‌డుకుని తెల్ల‌వారుజామునే నిద్ర‌లేవాలి&period; విజ‌à°¯‌వంత‌మైన వ్య‌క్తులుగా మారిన వారంద‌రూ ఉద‌యం పూట చాలా త్వ‌à°°‌గా నిద్ర లేచేవారే&period; క‌నుక ఎవ‌రైనా ఈ అలవాటునే పాటించాలి&period; దీంతో విజ‌యం సాధించాల‌నుకునే మార్గంలో ఒక మెట్టు పైనే ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కొంద‌రు అవ‌à°¸‌రం లేక‌పోయినా ఏదో ఒక‌టి ఎడా పెడా మాట్లాడుతూనే ఉంటారు&period; అలా ఉండ‌కూడ‌దు&period; అవ‌à°¸‌రం ఉంటేనే మాట్లాడాలి&period; సైలెంట్‌గా à°ª‌నిచేయాలి&period; విజ‌యం తీరాల‌ను చేరుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;50873" aria-describedby&equals;"caption-attachment-50873" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-50873 size-full" title&equals;"Success &colon; మీరు ఏ రంగంలో అయినా à°¸‌రే à°¸‌క్సెస్ సాధించాలంటే&period;&period; ఈ 13 సూత్రాల‌ను పాటించాల్సిందే&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;success&period;jpg" alt&equals;"follow these 13 rules for success" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-50873" class&equals;"wp-caption-text">Success<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; శారీర‌కంగా&comma; మాన‌సికంగా ఆరోగ్యం బాగుంటేనే ఎవ‌రైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా తాము అనుకున్న à°²‌క్ష్యాన్ని చేరుకుని విజ‌యాన్ని సాధించ‌గ‌లుగుతారు&period; క‌నుక విజ‌à°¯‌వంత‌మైన వ్య‌క్తులుగా మారాల‌నుకునే వారు నిత్యం వ్యాయామం&comma; యోగా చేసి శారీర‌క‌&comma; మాన‌సిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కొంద‌రు విజ‌యం సాధించాల‌నుకునే à°¤‌à°ª‌à°¨‌లో ఓట‌ముల‌ను ఎదుర్కొంటూ డీలా à°ª‌డిపోతుంటారు&period; అలా ఉండ‌రాదు&period; ఓట‌ముల నుంచి పాఠాల‌ను నేర్చుకుని వాటికి భిన్నంగా à°®‌రో మార్గంలో విజ‌యం దిశ‌గా ముందుకు సాగాలి&period; ఓట‌ములు క‌లుగుతున్నాయ‌ని దిగులు చెంద‌కుండా వాటిని స్ఫూర్తిగా తీసుకుని విజ‌యం దిశ‌గా వెళ్లాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; విజ‌à°¯‌వంత‌మైన వ్య‌క్తులుగా మారాల‌నుకునే వారు పుస్త‌క à°ª‌à° ‌నాన్ని అల‌వాటు చేసుకోవాలి&period; అలాగే à°¤‌మకు అవ‌à°¸‌రం అనుకున్న ప్ర‌తి విష‌యాన్ని నేర్చుకోవాలి&period; ప్ర‌తి అంశంపై సునిశిత దృష్టి పెడుతూ అవ‌గాహ‌à°¨ క‌ల్పించుకోవాలి&period; సూక్ష్మ బుద్ధి క‌లిగి ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఒకేసారి విజ‌యం వైపు వెళ్లి ఓట‌మి చెంద‌కుండా నెమ్మ‌దిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ స్వ‌ల్పకాలిక à°²‌క్ష్యాల‌ను పెట్టుకుని వాటిని సాధిస్తూ ముఖ్య à°²‌క్ష్యం దిశ‌గా ముందుకు వెళ్లాలి&period; విజ‌యం అంత సుల‌భంగా à°µ‌రించ‌దు అనే విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని నెమ్మ‌దిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; విజ‌యం సాధిస్తామనే à°¨‌మ్మ‌కాన్ని&comma; ఆత్మ‌విశ్వాసాన్ని ఎల్ల‌ప్పుడూ క‌లిగి ఉండాలి&period; ఎట్టి à°ª‌రిస్థితిలోనూ అధైర్య à°ª‌à°¡‌కూడ‌దు&period; ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి&period; ఇత‌రుల‌కు ప్రేర‌à°£‌గా ఉండాలి&period; ప్రేర‌ణాత్మ‌క‌మైన మాట‌à°²‌ను చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; విజ‌యం సాధించాల‌నుకునే వారికి డబ్బు కూడా ముఖ్య‌మే&period; క‌నుక ఖ‌ర్చుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; అన‌à°µ‌à°¸‌à°°&comma; దుబారా ఖ‌ర్చులు చేయ‌రాదు&period; à°¡‌బ్బు చాలా విలువైంద‌న్న à°¸‌త్యాన్ని గ్ర‌హించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; కొన్ని కొన్ని సార్లు అనుకోని à°¸‌వాళ్లు ఎదుర‌వుతాయి&period; వాటిని ధైర్యంగా స్వీక‌రించి ముందుకు సాగాలి&period; డీలా à°ª‌డితే విజ‌యం సాధించ‌లేమ‌ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; అప్పుడ‌ప్పుడు à°®‌à°¨‌కు అద్భుత‌మైన ఐడియాలు à°µ‌స్తుంటాయి&period; వాటిని గుర్తుంచుకునేందుకు రాసి పెట్టుకోండి&period; à°¤‌రువాత మీకు అవి ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12&period; ఎవ‌రైనా హేళ‌à°¨ చేస్తార‌ని&comma; నవ్వుతార‌ని కొంద‌రు à°¤‌à°® à°¤‌à°® హాబీల‌ను నెర‌వేర్చుకునే ప్ర‌à°¯‌త్నంలో వెనుక‌డుగు వేస్తుంటారు&period; అలా కాకుండా మీ హాబీల‌ను క‌చ్చితంగా ఫాలో అవ్వండి&period; విజ‌à°¯‌వంతమైన వ్య‌క్తులుగా మారాల‌నుకునేవారు à°¤‌à°® హాబీల‌ను అణ‌చుకోవాల్సిన à°ª‌నిలేదు&period; నిజానికి అవే విజ‌యానికి దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">13&period; విజ‌à°¯‌వంత‌మైన వ్య‌క్తులుగా మారాల‌నుకునేవారు à°²‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో స్థిర‌త్వం ప్ర‌à°¦‌ర్శించాలి&period; ఎప్పుడూ విజ‌యంపై à°¨‌మ్మ‌కం ఉంచి స్థిరంగా ఉంటే&period;&period; క‌చ్చితంగా విజ‌యం à°µ‌రిస్తుంది&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM