Acharya Chanakya : ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన, ఎంతో మంచి జరుగుతుంది. చాణక్య చెప్పినట్లు చేస్తే, చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, భవిష్యత్తును అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆచార్య చాణక్య ఎన్నో విషయాలని ఎంతో వివరంగా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే, జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. జీవితం గురించి చాణక్య చెబితే, కొన్ని సూచనలు చేశారు. కొంతమంది వ్యక్తులతో సమస్యలు కలుగుతాయని చాణక్య హెచ్చరించారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండకపోతే, మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందని చాణక్య అన్నారు.
ఎప్పుడూ కూడా, చెడ్డ వాళ్లతో స్నేహం చేయకూడదు. చెడ్డ వాళ్లతో స్నేహం చేయడం వలన, మీకు ఇబ్బందులు వస్తాయి. మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారితో స్నేహం చేయకపోతే మంచిది. మోసం చేసే వ్యక్తులతో, స్నేహం ఎప్పటికీ మంచిది కాదని చాణక్య అన్నారు. చెడ్డ స్వభావం గల భార్య, మోసం చేసేవాళ్లు తో అప్రమత్తంగా ఉండాలని చాణక్య చెప్పారు. కాబట్టి, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి.

ఇలాంటి వారితో స్నేహం చేయకుండా చూసుకోండి. అలానే, కష్టనష్టాల్లో మంచి ఆలోచనలను పంచుకోవాలి భార్యాభర్తలు. భార్యాభర్తలు మధ్య గొడవలు ఉండకూడదు. ఆత్మసంతృప్తి లేని భారతో జీవితాన్ని పంచుకోవడం, ఎప్పుడూ గొడవలు పడే భార్యతో జీవించడం వలన మానసిక ప్రశాంతత దూరమవుతుంది.
అలానే, ఇంట్లో పనివారు వ్యాపారంలో పనివారు ఎప్పుడూ యజమానులపై గట్టిగా మాట్లాడకూడదని చాణక్య చెప్పారు. ఇటువంటి వాళ్ళు, ఎప్పటికైనా నష్టాన్ని కలిగిస్తారని చాణక్య చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, విజయాన్ని అందుకోవచ్చు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం బాగుంటుంది. చాణక్య చెప్పినట్లు చేస్తే, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి, చాణక్య చెప్పిన ఈ విషయాలను కూడా గుర్తు పెట్టుకుని ఆచరించండి అప్పుడు ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండొచ్చు.