Jobs

Teleperformance Jobs 2023 : టెలి పర్ఫామెన్స్ లో ఉద్యోగాలు.. నెలకి 20,000 జీతం.. తెలుగు వస్తే దరఖాస్తు చేసుకోవచ్చు..!

Teleperformance Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే ఈ నోటిఫికేషన్. తెలుగు వారి కోసం భారీగా అదిరిపోయే జాబ్‌ నోటిఫికేషన్ ల‌ని తీసుకు వస్తున్నాము. ప్రముఖ సంస్థ టెలి పర్ఫామెన్స్ నుండి రిలీజ్ చేసిన భారీ నోటిఫికేషన్ గురించిన‌ వివరాలని పొందుపరిచాము. ఇక టెలిపర్ఫామెన్స్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ కంపెనీయే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాన్ని కూడా ఇస్తుంది. మరి అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థల‌లో ఒకటైనటువంటి టెలి పర్ఫామెన్స్ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కస్టమర్ సక్సెస్ అసోసియేట్ ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 500 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Teleperformance Jobs 2023

కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. కనీసం ఆరు నెలల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని టెలి పర్ఫామెన్స్ నోటిఫికేషన్ లో చెప్పింది. స్మార్ట్ ఫోన్ వినియోగం, స్థానిక భాష మాట్లాడటం, కంప్యూటర్ సేల్స్, కస్టమర్ హ్యాండిలింగ్ స్కిల్స్, చదవడం, రాయడం రావడం, నేర్చుకునే సామర్థ్యం ఉన్నవాళ్లు ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు విషయానికి వస్తే.. ఈ పోస్ట్ కి దరఖాస్తు చేసుకునే వాళ్ళ వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏడాదికి లక్షన్నర నుండి 2.25 లక్షల వరకు కంపెనీ వాళ్ళు ఇస్తారు. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎలాంటి ఫీజు లేకుండా ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

https://www.naukri.com/job-listings-pan-india-work-from-home-contractual-teleperformance-tp-mohali-punjab-0-to-1-years-070823003024

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM