TCS Work From Home Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వాళ్లకి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది టీసీఎస్. కామన్ డిగ్రీ చేసి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. దేశంలోని అన్ని లొకేషన్లలో ఖాళీ ఉన్న ట్రెయినీ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టులకి స్త్రీ, పురుష అభ్యర్థులందరూ అర్హులే. ఆన్ లైన్ విధానం ద్వారా అప్లై చేయవచ్చు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసేయవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 2024 ట్రైనీ బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ పోస్టులు వున్నాయి. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అర్హులే. దరఖాస్తు చేయవచ్చు.
ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి దరఖాస్తు చేయాలనుకునే వాళ్ళ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. విద్యార్హతలు చూస్తే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం కళాశాల నుంచి బీఏ/బీకామ్/ బీఏఎఫ్/ బీబీఐ పూర్తి చేసుండాలి. లేదంటే బీబీఏ/ బీబీఎం / బీఎంఎస్ / బీఎస్సీ (గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం) లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సెప్టెంబర్ 20, 2023 వరకు ఈ పోస్టులకి అప్లై చేయడానికి టైం వుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న నోటిఫికేషన్ లింకు పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం : https://www.tcs.com/careers/india/tcs-bps-fresher-hiring-2024
ఆన్ లైన్ అప్లై : https://www.tcs.com/careers/india/tcs-bps-fresher-hiring-2024
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…