Income Tax Jobs 2023 : ఏదైనా మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్. తెలుగు వాళ్ళ కోసం ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా, వదలకుండా మీకోసం మేము తీసుకువస్తున్నాము. ఈ నోటిఫికేషన్ లో వివరాలు చూసి, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో పలు పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్కమ్ టాక్స్ సీనియర్ పోస్టులకి ప్రతిభగల క్రీడాకారుల నియామకం. డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి, పలు పోస్టులని భర్తీ చేయబోతున్నారు.
పోస్టులు వివరాల్లోకి వెళితే… ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులని వేరువేరుగా జాబ్ రిక్రూట్మెంట్ ని మీ ముందుకు తీసుకు వచ్చాము. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా ఈ ఉద్యోగం పొందవచ్చు. ఈ భారీ సూపర్ రిక్రూట్మెంట్లో 59 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కనీస వయసు 18 సంవత్సరాలు. ఇక గరిష్ట వయసు విషయానికి వస్తే… గరిష్ట వయసు వచ్చేసి 27 సంవత్సరాలు.
నోటిఫికేషన్ లో మీరు వివరాలను తెలుసుకోవచ్చు. జీతం విషయానికి వస్తే… జీతం వచ్చేసి 18 వేల నుండి 1,42,400 వరకు ఇస్తారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదంటే తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. గంటకు 8 కీ డిప్రెషన్ల డేటా ఎంట్రీ స్పీడ్ ని కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు లేదా కౌన్సిల్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన వాళ్లు మల్టీ టాస్కింగ్ పోస్టులకి అర్హులు.
మీరు విద్యార్హతలు అలానే పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు. అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కింద లింక్ ని క్లిక్ చేసి, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
https://incometaxgujarat.gov.in/
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…