Toxins In Body : పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రకరకాల పోషక పదార్థాలు అందుతాయన్న విషయం మనకి తెలుసు. అయితే, కొన్ని పండ్లు తీసుకుంటే, జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. శరీరంలో టాక్సిన్స్ ని బయటికి పంపించేసే పండ్లు కూడా ఉన్నాయి. మరి శరీరంలో టాక్సిన్స్ ని బయటికి పంపించే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండ్లు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఆపిల్ లో విటమిన్స్, ఫైబర్ తోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఆపిల్ ని తీసుకోవడం వలన పీచు ఎక్కువ ఉండడం వలన ఎంతో మేలు కలుగుతుంది. ఆపిల్ ని తీసుకోవడం వలన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. జీర్ణక్రియకి సహాయపడుతుంది. నిమ్మకాయ కూడా శరీరంలోని టాక్సిన్స్ ని బయటికి పంపిస్తుంది. అన్ని సిట్రస్ ఫ్రూట్స్ లో కూడా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.
నిమ్మకాయ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని తీసుకుంటే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. కొంచెం తేనె కూడా కావాలంటే కలుపుకోవచ్చు. శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపించడానికి బెర్రీస్ కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి వాటిని మీరు తీసుకోవచ్చు. ఇలా బెర్రీస్ ద్వారా కూడా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. పైనాపిల్ కూడా టాక్సిన్స్ ని బయటకి పంపిస్తుంది.
పైనాపిల్ శరీరంలోని మంటను తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది. ఆర్థరైటిస్ తో బాధపడేవాళ్లు పైనాపిల్ తీసుకుంటే మంచిది. పైనాపిల్ ని తీసుకోవడం వలన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి పోతాయి. బొప్పాయి కూడా ఇందుకు సహాయం చేస్తుంది. బొప్పాయిని తీసుకుంటే కూడా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం వంటివి దొరుకుతాయి. దానిమ్మని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. దానిమ్మ కూడా టాక్సిన్స్ ని బయటకు పంపిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని కంట్రోల్ లో ఉంచుతుంది. దానిమ్మని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…